అభినందన్ ఇండియాకి రాగానే పాకిస్థాన్ గురించి మోడీ తో ఏం చెప్పాడో తెలిస్తే షాక్

306

అభినందన్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న పేరింది. భారత్‌లో దాడికి ఎంటరైన పాకిస్థాన్ యుద్ధ విమాన్ని తరుముతూ వెళ్లి కూల్చేయడం.. ఆ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న మిగ్-21 కూలడం, ఆయన పాక్ సైన్యానికి చిక్కడం తెలిసిందే. పాక్ ఆర్మీకి చిక్కే ముందు ఆయన తన దగ్గరున్న కీలక డాక్యుమెంట్లను నాశనం చేశారు. పాక్ సైన్యం చెరలోనూ ఆయనెంతో ధైర్యంగా మాట్లాడి.. భారత సైన్యం ఎంత దృఢమైందో ప్రపంచానికి చాటారు. అంతర్జాతీయ ఒత్తిడి, యుద్ధ భయంతో పాక్ అభినందన్‌ను వెనక్కి పంపించింది.. ఆయన స్వదేశం రావడంతో ప్రతి భారతీయుడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఇస్లామాబాద్ నుంచి అభినందన్‌ను వాయు మార్గం ద్వారా లాహోర్ తరలించిన పాక్ అధికారులు.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అట్టారీ వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ కొన్ని లాంఛనాల అనంతరం ఆయణ్ని భారత అధికారులకు అప్పగించారు..

 

వాఘా సరిహద్దు వద్ద ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన బృందం.. అభినందన్‌ను రిసీవ్ చేసుకుంది.. అనంతరం అక్కడే సిద్ధంగా ఉంచిన వైద్య బృందంతో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.. ఇండియన్ హీరోను అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారు. అయితే అభినందన్ తిరిగి రావడంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. దేశం మొత్తం ఆయనకు సెల్యూట్ చేస్తుంది. ఢిల్లీ చేరుకోగానే అభినందన్ ప్రధాని మోడీతో మాట్లాడాడు. ప్రస్తుతం మోడీ దక్షిణాది పర్యటనలో ఉన్నాడు. కాబట్టి ఫోన్ చేసి మాట్లాడాడు.

 

Related image

మోడీ అభినందన్ తో మాట్లాడుతూ.. మీరు తిరిగి ఇండియాకు వచ్చినందుకు చాలా సంతోషం. మీరు పాకిస్తాన్ లో ఉన్నపుడు పాక్ అధికారుల దగ్గరా మాట్లాడిన మాటలకూ భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. మీలో ఉన్న దేశభక్తి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మీలాంటి సైనికుడిని దేశం పొందండం అదృష్టం. ఇండియా సరిహద్దులలోకి వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి కొట్టడంలోమీరు చూపిన తెగువ అందరికి ఆదర్శం .

Image result for abhinandan

ఎలాగైనా దానిని ధ్వంసం చెయ్యాలని మీరు ప్రయత్నించినా తీరు అభినందనీయం అని మోడీ అబినందన్ ను మెచ్చుకున్నాడు. మోడీ మాటలు విన్న అభినందన్ కృతజ్ఞతలు తెలిపి దేశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యా. ప్రాణాలు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్దమే అని అభినందన్ తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన ఏ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.మరి మోడీ అబినందన్ ల మధ్య జరిగిన డిస్కషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.