మగాడిగా డ్రామా: ముగ్గురు అమ్మాయిలను పెళ్ళాడి.. వాళ్ళతో ఏంచేసిందో తెలిస్తే షాకే!

7912

ప్రస్తుత సమాజం లో మోసాలకు విచ్చలవిడితనం ఎక్కువైందని చెప్పాలి…అమాయకులైన వారిని ఇట్టే బురిడి కొట్టిస్తున్నారు మాయగాళ్ళు..ఈ మాసాల్లో కూడా ఆడవారు తక్కువేం కాదని నిరూపిస్తోంది ఈ ఘటన..ఇక పూర్తి వివరాలలోకి వెళితే… కడప జిల్లాలో పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన నాటకం వెలుగుచూసింది. పులివెందులలో విచిత్రమైన వివాహం జరిగింది. మగాడిలా వేషం మార్చుకుని మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకున్న రమాదేవి ఆమెను వివాహం చేసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి.

కిలాడీ లేడీ విషయం వెలుగు లోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన డ్రామా వెలుగు చూసింది. పులివెందులలో ఈ వివాహం జరిగింది. మగాడిలా వేషం మార్చుకుని రమాదేవి మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత రమాదేవి ఆమెను వివాహం చేసుకుంది. రమాదేవి మోసాన్ని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని అమ్మేసేందుకు ప్రయత్నించిందని రమాదేవిపై మౌనిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Image result for ramadevi as male character

తమ కూతురిని రమాదేవి పెళ్లి చేసుకోవడపై మౌనిక తల్లిదండ్రులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రమాదేవి, మౌనిక పత్తి మిల్లులో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద్యార్యాప్తు చేపట్టారు.18 ఏళ్ల వయస్సు కూడా నిండని రమాదేవి మగదుస్తులు ధరించి అమ్మాయిలను మోసం చేసినట్లు వెలుగు చూసింది. మగాడి వేషంలో ఆమె అంతకు ముందు మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు చెబుతున్నారు.

Related image

అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుని వారిని అమ్మేసేందుకు రమాదేవి ప్రయత్నిస్తోందని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని రమాదేవి ఎందుకు పెళ్లి చేసుకుందనేది తెలియడం లేదు. అయితే, మౌనికకు తాను అమ్మాయిని అని తెలిసే వివాహం చేసుకున్నట్లు రమాదేవి చెబుతోంది.రమాదేవి రెండు రోజులుగా ఏమీ తినలేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. దాంతో ఆమె తీవ్రంగా బలహీనపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని, అప్పుడు అసలు విషయం తెలిస్తుందని పోలీసులు అంటున్నారు. మౌనిక మాత్రం ఈ ఘటనపై ఏమీ మాట్లాడడం లేదు…

Image result for ramadevi as male character

రమాదేవి మోసాన్ని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని అమ్మేసేందుకు ప్రయత్నించిందని రమాదేవిపై మౌనిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మౌనిక తల్లిదండ్రులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా రమాదేవి, మౌనిక పత్తి మిల్లులో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద్యార్యాప్తు చేపట్టారు.

Image result for ramadevi as male character