సెక్స్ కు బానిస అయినా భర్తను సెక్స్ తోనే చంపాలనుకుంది. ఎలాంటి ప్లాన్ వేసిందో తెలిస్తే దిమ్మతిరుగుతుంది..

1177

ఈ మధ్య భార్యల చేతులో చనిపోతున భర్తలు ఎందరో. కారణాలు ఏవైనా కావొచ్చు.కానీ భర్తలను నిర్దాక్షిణంగా చంపుతున్నారు.అలా భర్తను చంపాలనుకున్న ఒక మహిళ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పరాయి స్త్రీల మోజులో భార్యలను లెక్కచేయలేని మగ మహారాజులు చాలామందే ఉంటారు. నయాన్నో భయాన్నో దారి తెచ్చుకోవడానికి ప్రయత్నించే భార్యలు కొంతమందైతే.. తనను పట్టించుకోనివాడు అసలు ప్రాణాలతోనే ఉండకూడదన్న కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడేవాళ్లు మరికొంతమంది. అలంటి ఒక మహిళనే ఈమె. మరి ఆమె ఏం చేసిందో తెలుసుకుందామా.

Image result for romance

కెన్యాలోని నైరోబీ ప్రాంతానికి చెందిన బీట్రస్ అనే మహిళకు నాలుగేళ్ళ క్రితం వాకర్ అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు కానీ కొన్ని రోజులకు ఆమె మీద అతనికి మోజు తీరింది. దాంతో మరొక మహిళ మాయలో పడ్డాడు. భార్యకు తెలియకుండా కొన్ని రోజులు బాగానే మైంటైన్ చేశాడు. కానీ ఇలాంటి విషయాలు ఎన్ని రోజులు అని బయటపడకుండా ఉంటాయి చెప్పండి. ఈ మధ్యనే ఆమెను భర్త అక్రమ సంబంధం గురించి తెలిసింది. దాంతో భర్తకు బుద్ది చెప్పాలనుకుని అతనిని చంపాలనుకుంది. ఈమె హత్య చేయడానికి ప్రయత్నించిన తీరు కెన్యాలో సంచలనంగా మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా సెక్స్ కు ప్రియుడైన భర్తను సెక్స్ ద్వారానే చంపేయాలని నిర్ణయించుకుంది బ్రీటస్. పెళ్లయి నాలుగేళ్లు తిరగకుండానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం ఆమెలో తీవ్ర అసహనాన్ని రేపింది. దీంతో గత గురువారం తన ప్లాన్ ను అమలు చేసి భర్త వాకర్ ను హత్య చేయాలని భావించింది బ్రీటస్.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇందుకోసం తన జననాంగానికి అత్యంత విషపూరిత రసాయనాన్ని పూసి భర్తను సెక్స్ లోకి దింపే ప్రయత్నం చేసింది. అయితే బ్రీటస్ జననాంగం నుంచి వస్తోన్న వాసనతో భర్త వాకర్ లో అనుమానం మొదలైంది. చివరికి అతని అనుమానం బలపడడంతో.. భార్య బ్రీటస్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇదే విషయమై భర్త వాకర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో హత్యాయత్నంపై విచారణ జరిపిన కోర్టు బ్రీటస్ కు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. తన భార్య ఎప్పటినుంచో తనను హత్య చేయాలని చూస్తోందని అందుకే ఆమె చేతులు మీదుగా మంచినీళ్లు ఇచ్చినా తాగడం మానేశానని భర్త వాకర్ పేర్కొనడం గమనార్హం. చూశారుగా ఈ భార్య ఎంతటి పని తప్పు చేస్తే అతనిని మార్చుకోవాలి కానీ ఇలా చంపాలనుకుంటారా చెప్పండి.మరి ఈ భార్య చేసిన ఈ పని గురించి అలాగే ఇలా వివిధ కారణాలతో భర్తలను చంపుతున్న భార్యల ఉందంతాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.