భార్యా, భ‌ర్త మ‌ధ్య‌లో పోలీస్‌.. అసలేమైంది?

1178

అమ్మాయి , అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చి పెళ్లి చేసుకున్నారు .. కానీ ఇది పెళ్లి కొడుకు ఇంట్లో ఏమాత్రం ఇష్టం లేదు .. అయిన సరే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసున్నారు .. హాయిగా కాపురం చేసుకుంటున్న కొడుకు కోడలి పై క క్ష కట్టారు పెద్దలు ..

త‌మ‌కు ఇష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ.. త‌మ కుమారుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంద‌ని క‌సి పెంచుకున్నారు. ఆ క‌సి ఏ స్థాయికి చేరింద‌టే.. పెళ్ల‌యి అయిదేళ్ల‌యిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రు మ‌న‌వ‌ళ్లు పుట్టిన‌ప్ప‌టికీ.. ఆమెను హింస పెట్టడం మానుకోలేదు .. మానుకోలేదా అత్త‌మామ‌లు.

Related image

వాళ్ళు పెట్టె హింసలకు ఆమెకు .. తట్టుకోలేకపోయింది .. పూర్తి వివరాలోకి వెళ్తే ..
ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ గోల్ ప‌హాడియాలో చోటు చేసుకుంది. పూజా రాజ్‌పుత్ అనే యువ‌తి ర‌వీంద్ర రాజ్‌పుత్ అనే యువ‌కుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ర‌వీంద్ర త‌ర‌ఫు కుటుంబీకుల‌కు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు.

Image result for husband and wife with children

దీనితో వారిద్ద‌రూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. దీనిపై అత్త‌మామ‌లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దాంతో పోలీసులు ఆమె అత్త‌మామ‌ల‌కు అండ‌గా ఉన్నారు. ఇద్దరి పై కేసు నమోదు చేసి.. వీరిని చిత్ర హింసలు పెడుతున్నారు. పిల్లలు పుట్టిన కూడా ఆమె అత్తమామలు ఆమెను వదిలి పెట్టలేదు ..మానసికంగా ఆమెను చాల క్షోబకు గురిచేస్తున్నారు .కానీ వారి మనవాళ్ళను కూడా దగ్గరికి తీయడం లేదు .. అత్తమామలు.. అక్కడున్నరువారు విరేమి అత్తమామలు అంటూ ఆశ్చర్య పోతున్నారు ..

Related image

ర‌వీంద్ర రాజ్‌పుత్‌పై పలు కేసులు నమోదు చేశారు. వీరిని పోలీసులు తమ స్టేష‌న్ల చుట్టూ తిప్పుకొంటున్నారు… ఎంతకు ఇది తీరేది కాదు అని తెలిసి పాపం పిచ్చి తల్లి తీవ్ర ఆవేదను కు గురై చంటి బిడ్డను ఎత్తుకొని పూజా రాజ్‌పుత్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది..

Image result for police station

ఇందుకు జిల్లా కలెక్టర్‌ అయిన న్యాయం చెయ్యాలని కోరుకుందాం .. అయిన ప్రేమించి పెళ్లి చేసుకోవడం అది నేరేం కాదు కదా .. చక్కగా కోడుకు కోడలు కాపురం చేసుకుంటూ హాయిగా ఉంటె .. సంతోషించాల్సింది పోయి ఇలా చేస్తారెందుకో!