బ్యూటిషియన్ పద్మ ముఖం మీద s అనే అక్షరం చెక్కిన ప్రియుడు..s అనే అక్షరం వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్.

458

విజయనగరం రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హత్య ఘటన నగరంలో కలకలం స్ప్రుష్టించిన విషయం మన అందరికి తెలిసినదే. హనుమాన్‌ జంక్షన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.అయితే ఈమె మీద శుక్రవారం నాడు హత్యాయత్నం జరిగింది.ఈమె మరణం వెనుక అనేక కథలు వినపడ్డాయి.అయితే ఇప్పుడు ఈ హత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూశాయి.మరి వాటి గురించి తెలుసుకుందామా.

రాజమండ్రి జంక్షన్ సెంటర్‌లో బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి.ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి – చేతులు నరికి – మెడపై కోసి పాశవికంగా హింసించి ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్యయత్నం చేశాడని మనకు తెలుసు.వివాహేతర సంబంధం వద్దనందుకే హత్యాయత్నం చేశాడు.అయితే ఆమెపై హత్యాయత్నం చేసే ముందు పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది.రెండు రోజుల క్రితం నూతన్‌ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం.వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహేతర సంబంధం వికటించడం వల్లే నూతన్‌ కుమార్‌, పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది. అనంతరం నూతన్‌ కుమార్‌ పరారయ్యాడు. దీంతో నూతన్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో నూతన కుమార్ పోలీసులకు షాక్ ఇచ్చాడు.పద్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ హత్య చేసిన తర్వాత పరారైన నూతన్‌ కుమార్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే పద్మ మృతదేహం చుసిన వారికి ఇప్పుడు ఒక విషయం అర్థం అవ్వడం లేదు అదేమిటి అంటే..ఆమె నుదిటి మీద s అనే అక్షరం ఉంది.అయితే ఈ s అక్షరం సంగతి ఏమిటి అని అనుమానాలు వెలువడ్డాయి.అయితే ఈ ఘటన గురించి హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాటం చేస్తున్న పద్మ మాట్లాడుతూ నూతన కుమార్ కు సుబ్బయ్య అనే వ్యక్తి సహాయం చేశాడని ఆమె తెలిపింది.అయితే s అంటే సుబ్బయ్యనా లేక పద్మ భర్త సత్యనారాయణనా అన్న కోణంలో విచారిస్తున్నారు.అయితే నిందితులు కేసును తప్పుదోవ పట్టించడానికి ఇలా చేశారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు.నూతన కుమార్ చనిపోయాడు కాబట్టి సుబ్బయ్య కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.మరి ఈ విషయం మీద మీరేమంటారు.పద్మ ముఖం మీద చెక్కిన s అక్షరం ఏం చెబుతుంది.ఎందుకు చెక్కినట్టు.