ఈ ఊరిలో అందరూ వేశ్యలే.. ఏం చేస్తారో తెలిస్తే షాక్

289

మ‌న దేశంలో అభివృద్దికి రోల్ మోడ‌ల్ గా చెప్పే స్టేట్ ఏమైనా ఉంది అంటే, అది గుజరాత్ అనే చెప్పాలి. మ‌న దేశంలో ఎక్క‌డా లేని ముందు టెక్నాల‌జీ అక్క‌డ క‌నిపిస్తుంది.. ధ‌న‌వంతులు కూడా అంతా గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన వారే ఉన్నారు. మ‌న దేశంలో అత్య‌ధిక వ్యాపారాలు చేసేది అక్క‌డ వారే అని చెప్పాలి. ఇక గుజ‌రాత్ ప్ర‌పంచ అభివృద్ది ఎంత స్పీడుగా వెళుతున్నా అందుకోవ‌డంలో ముందు ఉంటుంది. అక్క‌డ మ‌న దేశంలో మొద‌టిసారి బుల్లెట్ ట్రైన్ కూడా ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు… గుజ‌రాత్ అన్నిరంగాల్లో ముందుకు వెళుతోంది. అయితే ఇంత అభివృద్ది చెందుతున్నా ఇక్క‌డ ఓ ప్రాంతం మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.. ఆ ప్రాంతం వేశ్యా వృత్తికి బాగా ఫేమ‌స్, ఆ గ్రామంలో అంద‌రూ వేశ్య‌లే అమ్మాయి ర‌జ‌స్వ‌ల అయితే అక్క‌డ పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది… ఆమె వేశ్యావృత్తికి త‌యారు అయిన‌ట్లు భావిస్తారు.

గుజ‌రాత్ లోని వాడియా గ్రామంలో ఇక్క‌డ ఒక్క అమ్మాయి కూడా వేశ్యావృత్తిని కాదు అని ఉండ‌దు, అంద‌రూ వేశ్యావృత్తిని చేస్తారు.. ఈ ప్రాంతం అమ్మాయిల‌తో నిత్యం కోలాహాలంగా ఉంటుంది. ఈ గ్రామంలోకి ఎవ‌రైనా వ‌స్తే అంద‌రూ వేశ్యావృత్తికి అని అనుకుంటారు…ఇక సొంత తల్లిదండ్రులు అన్న‌ద‌మ్ములు ఈ వృత్తిలోకి అమ్మాయిల‌ను దింపి, వారు బ్రోక‌ర్లుగా మార‌తారు. ఇది ఏ నాటి నుంచో ఆన‌వాయితీగా వ‌స్తోంది అని చెబుతారు అక్క‌డ కుటుంబ స‌భ్యులు.

ఇక్క‌డ 12 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ అమ్మాయిలు నూటికి నూరు శాతం సెక్స్ వ‌ర్క‌ర్లు అవుతున్నారు.. ఇక్క‌డ అంద‌రూ ఇదే వృత్తిలో ఉంటున్నారు. ఇక 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సుకే పిల్ల‌ల్ని కూడా కంటారు. వారికి చ‌దువు చెప్పించ‌కుండా వారిని కూడా ఇదే వృత్తిలో కొన‌సాగేలా చేస్తున్నారు. ఇదే ఇక్క‌డ ఆందోళ‌న క‌లిగించే అంశం. అయితే గుజ‌రాత్ ప్ర‌భుత్వం దీనిపై చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతోంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వారు ఈ వృత్తి మానే ఆలోచ‌న చేయ‌డం లేదు.