70 ఏళ్ల ముసలి తాతని పెళ్లిచేసుకున్న అమ్మాయి..ఆరోజు రాత్రి జరిగింది తెలిస్తే

4121

కొంద‌రు పెళ్లి చేసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. వారి ఆచార వ్య‌వ‌హారాల బట్టి పెళ్లి చేసుకుంటారు.. అలాగే కొంద‌రు వ‌య‌సుతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసుకుంటారు…ఇలాంటివి చూసిన స‌మ‌యంలో అస‌లు ఇలా పెళ్లి ఎలా చేస్తుంటారు అని బాధ‌ప‌డ‌తారు.. అమ్మాయికి 20 అబ్బాయికి 60 ఏళ్ల వ‌య‌సులో కూడా పెళ్లిళ్లు చేసుకున్న జంట‌లు ఉన్నాయి.. ఒక అమ్మాయి అయితే సొంత తాతను పెళ్లి చేసుకుంది అన్న ఘటన గురించి మనం విన్నాం. తాజాగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న అబ్బుర‌ప‌రిచేలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించేలా ఉంది. అయితే చివర్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి ఏం జరిగిందో పూర్తీగా ఇప్పుడు తెలుసుకుందాం..

Image result for old men and young married

పంజాబ్‌లోని ధురి సబ్‌డివిజన్‌‌లో ఉన్న సర్ గోదా గ్రామానికి చెందిన మహ్మద్ ముస్తాఫ్ఫా అనే వ్యక్తికీ 70 ఏళ్ళు. ఇతను 28 ఏళ్ల నజ్మాను తమ కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా గత నెలలో పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అతనికి అప్పటికే పెళ్ళై పిల్లలు మనువళ్ళు మనవరాళ్లు ఉన్నారు. కానీ భార్య లేదు చనిపోయింది. ఆ సమయంలో పరిచయం అయినా నజ్మా తో ప్రేమలో పడ్డాడు. విచిత్రం ఏంటంటే ఈ ముసలోడి ప్రేమలో ఆ యువతీ కూడా పడింది. ఇక వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని ఛండీగఢ్‌‌లోని ఓ గురుద్వారాలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఈ జంట ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు అందరు షాక్ అయ్యారు. మీ పెళ్లి చెల్లదని మీ పెళ్ళికి మేము ఒప్పుకోము అని ఇరు కుటుంబ సభ్యులు చెప్పారు. అంతేకాకుండా కొన్ని వర్గాల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో మహ్మద్ ముస్తాఫ్ఫా, నజ్మాలు తమకు రక్షణ కల్పించాల్సిందిగా పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రింద వీడియో చూడండి

కేసును విచారించిన కోర్టు వీరిది పెళ్లిగా పరిగణించి వీరికి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ విషయం గురించి మహ్మద్ ముస్తాఫ్ఫా, నజ్మా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇదొక విరుద్ధమైన పెళ్లి. వీరి వివాహ బంధానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అందుకే ఈ జంట హైకోర్టును ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకుంది. దీంతో వారికి రక్షణ కల్పించాలని సంగ్‌రూర్, బర్నాలా జిల్లాల ఎస్ఎస్పీలను కోర్టు ఆదేశించింది’ అని వెల్లడించారు. వారిద్దరూ మేజర్లని, పెళ్లిపై నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని లాయర్ చెప్పారు. పెళ్లి చట్ట ప్రకారం జరిగిందన్నారు. దాంతో ఇక వీరిని విడదీయలేమని కుటుంబ సభ్యులు కూడా ఏమి అనలేక వీరి పెళ్లిని అంగీకరించారు. ఇక వీరికి శోభనం కూడా ఏర్పాటు చేశారు. శోభనం రోజున రాత్రి మహ్మద్ ముస్తాఫ్ఫా తన మొదటి భార్య నగలను తన రెండవ భార్య నజ్మాకు ఇచ్చాడు. అయితే శోభనం రోజు రాత్రి తెచ్చిన పాలల్లో మత్తు మందు కలిపింది నజ్మా. అవి తాగగానే మహ్మద్ పడుకున్నాడు. లేచిచూసే సరికి మహ్మద్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఇంట్లోని డబ్బును, నగలను దొంగతనం చేసి నజ్మా ఏటో వెళ్ళిపోయింది. వెంటనే పోలీస్ లను పిలిచి జరిగింది చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. విన్నారుగా ఈ అమ్మాయి ముసలివాడిని పెళ్లి చేసుకుని చివరికి ఏం చేసిందో. మరి ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.