60ఏళ్ల తాతను పెళ్లి చేసుకున్న మనవరాలు.. శోభనం రోజు షాక్

2302

కొంద‌రు పెళ్లి చేసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది.. అంతే కాదు వారి ఆచార వ్య‌వ‌హారాల బట్టి పెళ్లి చేసుకుంటారు.. అలాగే వారి పెళ్లిళ్ళ‌లో కూడా కొంద‌రు వ‌య‌సుతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసుకుంటారు…ఇలాంటివి చూసిన స‌మ‌యంలో అస‌లు ఇలా పెళ్లి ఎలా చేస్తుంటారు అని బాధ‌ప‌డ‌తారు.. అమ్మాయికి20 అబ్బాయికి 60 ఏళ్ల వ‌య‌సులో కూడా పెళ్లిళ్లు చేసుకున్న జంట‌లు ఉన్నాయి.. తాజాగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న అబ్బుర‌ప‌రిచేలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించేలా ఉంది. మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for old man marriage

చైనాకు చెందిన పుంగ్ అనే అమ్మాయి కాలేజీలో చ‌దువుతోంది. ఆమె వ‌య‌సు 20 సంవ‌త్స‌రాలు.. అయితే చిన్న త‌నంలోనే ఆమె త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు విడాకులు తీసుకున్నారు.. దీంతో త‌న గ్రాండ్ పేరెంట్స్ తో చైనాలోని ప్రావెన్స్ అనే ప్రాంతంలో ఉంటోంది. ఇక ఆమె తాత పుపికాంగ్ చాలా ధ‌న‌వంతుడు, అంతేకాదు త‌న మ‌న‌వురాలికి ఏమి కావాలి అన్నా ఇచ్చాడు.. ఇలా త‌న తాత త‌న‌పై ఎంతో ప్రేమ చూపించాడు అని, ఆయ‌న విష‌యంలో ఆమె త‌న తాత‌ని ఇష్ట‌ప‌డ‌టం అల‌వాటు చేసుకుంది ..ఏది అడిగినా కాదు అన‌కుండా ఇచ్చాడు .ఆయ‌నకు తాను ఏం చేసినా త‌క్కువ అని అనుకుంది…

83 ఏళ్ల ఆమె తాత ఒంట‌రిగా ఉంటున్నారు, అంతేకాదు ఆయ‌న‌కు ఇటీవ‌ల అనారోగ్యంగా ఉంటోంది.. ఈ స‌మ‌యంలో ఆయ‌న్ని ఆస్పత్రిలో చేర్పించి సుమారు రెండు నెల‌లు తాత‌కు సేవ‌లు చేసింది.. ఇక త‌ర్వాత త‌న తాత‌ని పెళ్లి చేసుకున్న ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో పెట్టింది. అంతే కాదు ఆమె తెల్లని దుస్తుల్లో అత‌ను సూట్ లో మెరిసిపోయిన దుస్తులు వేసుకుని క‌నిపించారు.. ఇక వీరిని చూసిన వారు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఆమె మాత్రం ఎవ‌రి విమ‌ర్శ‌లు తాను ప‌ట్టించుకోవ‌డం లేదు అని చెబుతోంది.. తాను కేవ‌లం భార్య‌గా ఉంటున్నా మీరు అనుకునే త‌ప్పు తాను చేయ‌ను అంటోంది ఈ మ‌నువ‌రాలు.అత‌ను నా జీవితంలో అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి నా భ‌విష్య‌త్తులో అత‌ని గురించి అంద‌రూ గుర్తు ఉంచుకోవాలి అని ఇలా చేశాను.. ఎవ‌రు ఏమి అనుకున్నా నాకు త‌ను ఇష్టం అని ప్రావెన్స్ ప్రాంతంలో మీడియాకు కూడా చెప్పింది.త‌న త‌ల్లిదండ్రులు లేక‌పోయినా త‌న‌ని బాగా పెంచారు అని ఆమె చెప్పింది. త‌న‌కు భ‌విష్య‌త్తు అంతా నా తాత ఉండాలి అని కోరుకుంటున్నా అని చెప్పింది.. ఇక ఆయ‌న లేకుండా నేను జీవించ‌లేను అని చెప్పింది పుంగ్.. మ‌రి చూశారుగా ఆమె చేసిన ప‌నిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.