మన పూర్వీకులు వాడిన 6 షాకింగ్ వస్తువులు

940

మ‌న‌కి ఇప్పుడు అనేక వ‌స్తువులు టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ మెంట్ లో వ‌స్తున్నాయి, కాని గ‌తంలో ఇలాంటి వ‌స్తువులు ఏమీ లేవు, ఆ స‌మ‌యంలో ఇంత‌కంటే మంచి లైఫ్ అనుభవించారు అని అనుకుంటారు, అయితే ఇప్పుడు సైన్స్ అభివృద్ది చెంది అనేక వ‌స్తువులు మ‌న‌కు అందుబాటులోఉన్నాయి గ‌తంలోక‌త్తి మాత్ర‌మే యుద్దాల్లో వాడేవారు, త‌ర్వాత అనేక యుద్ద ఆయుధాలు వ‌చ్చాయి. మ‌రి ఆనాడు ఉప‌యెగించిన వ‌స్తువులు, ఈనాటి ప్ర‌త్నామ్నాయ వ‌స్తువులుగా ఇంకెంత డ‌వ‌ల‌ప్ అయ్యి వ‌చ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for ఐస్ బాక్స్
ఐస్ బాక్స్
వీటిని 20 వ శ‌తాబ్దంలో ప్రిజ్ కి బ‌దులు వాడేవారు… వీటిని చెక్క‌తో చేసేవారు, పైన కార్క్ ద‌గ్గ‌ర చెక్క‌లగా ఉండేది.. ఈ చెక్క‌ల కార్క్ పై భాగాన ఐస్ పెట్టేవారు, ఇలా పెట్ట‌డం వ‌ల్ల అది త్వ‌ర‌గా క‌రిగిపోకుండా ఉంటుంది. ఇలా లోప‌ల ఉష్ణోగ్ర‌త చ‌ల్ల‌బ‌డి ఇలా లోయ‌ర్ పార్ట్ మ‌రింత చ‌ల్ల‌గాఉండేది.. ఈ లోయ‌ర్ పార్ట‌మెంట్లో కింది భాగాన ప‌ళ్లు కూర‌గాయాలు పెట్టేవారు. ఈఐస్ ఒక‌రోజు మాత్ర‌మే ఉండి కరిగిపోయేది, ప్ర‌తీ రోజు వీటిని రీప్లేస్ చేసేవారు ఓ వ్య‌క్తి వ‌చ్చేవాడు, ఇలా రోజుఐస్ మార్చేవారు ఆస‌మ‌యంలో పిల్ల‌లు కూడా ఈ ఐస్ కోసం చూసేవారు, ఇలా రెండు పెట్టెలుప్ర‌తీ ఇంటిలో ఉండేవి, ఇక త‌ర్వాత కెమిక‌ల్ తో డీఫ్రీజ్ హై కూల్ ఇలా క‌రెంట్ తో మ‌నకి కావ‌ల‌సిన విధంగా మార్చుకుంటున్నాము.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రుమీ
మ‌న‌కి యుద్దాల్లో అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలిసింది క‌త్తి మాత్ర‌మే, దీనిని ఎక్కువ‌గా యుద్దాల‌లో వాడేవారుపొడుగు క‌త్తి నుంచి అడుగు క‌త్తి వ‌ర‌కూ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి… గ‌తంలో ఈ క‌త్తినే అన్ని పోరాటాల‌కు వాడేవారు, క‌త్తి చాలా ప‌దును ఉంటుంది అయితే దీనికంటే ప‌దును అయిన ఆయుదం ఒక‌టి ఉంది అనేది మీకు తెలుసా దానిపేరు రుమీ.. ఇది చాలా పోడుగుగా ఉంటుంది శ‌త్రువుదాటి చేయ‌డానికి వ‌స్తే మీనుంచి మూడు అడుగుల దూరంలో ఉండ‌గానే మీరుదాడి చేయ‌వ‌చ్చు చుట్టూ 360 డిగ్రీల కోణంలో మిమ్మిల్ని ఎవ‌రు టార్గెట్ చేసినా వారిపై దాడి చేయ‌వ‌చ్చు. కాని ఈ ఆయుదం వాడ‌టం చాలా డేంజ్ అందుకే యుద్ద నైపుణ్యం ఉన్న‌వారు మాత్ర‌మే దీనిని వాడాలి. దీనిని క‌త్తిలాగానే త‌యారుచేస్తారు.. కాని చుట్టు వంక‌ర్లు తిరిగి ఉంటుంది, ఇది బెల్ట్ సాయంతో త‌యారు చేస్తారు. దీనికి క‌త్తిలాంటి పిడి బెల్డ్ ఉంటుంది.. ఈనిని మొద‌టిసారి కేర‌ళలో వినియోగించారు, ఇది సంప్ర‌దాయ క‌ళ‌రీయ ప‌ట్టు అంటారు..ఈ యుద్ద క్రీడ పండుగ స‌మ‌యాల‌లో చేస్తారు, దీనికి ఇప్పుడు అప్ డేట్ వెర్ష‌న్ శ్రీలంక‌లో స్టార్ట్ చేశారు.

Image result for The Dental key
ది డెంటల్ కీ
ఇప్పుడు మ‌నం ప‌ళ్లు పోతేవెంట‌నే డెంటిస్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి తీయించుకుంటున్నాం కాస్త నొప్పికూడా లేకుండా ఎన‌స్తిషియా ఇస్తాం అయితే, గ‌తంలో పిచ్చిప‌ళ్ల‌ను సుత్తిప‌ట్ట‌క‌ర్ర‌తో లాగేవారు అయితే ఇన్ ఫెక్ష‌న్ వ‌చ్చిన ప‌ళ్ల‌ను ఎలా తీసేవారో తెలిస్తే షాక్ అవుతారు. ఇన్ ఫెక్ష‌న్ ఉన్న ప‌ళ్ల ద‌గ్గ‌ర డెంట‌ల్ కీ పెట్టి తీసేవారు. ఈసమ‌యంలో త‌ట్టుకోలేనంత నొప్పి వ‌చ‌చేది అలాగే ఎముక‌లు కూడా విరిన‌ట్లు ఉండేవి. అందుకే ఆ నాడు ప‌ళ్ల డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారు అరుపులు పెట్టేవారు. ఈ డెంట‌ల్ కీని ఉప‌యోగించి ప‌ల్ల‌ను తీసేవారు.

Image result for Anti-manifestation devices
యాంటీ మానిస్ట్రిబేష‌న్ డివైసెస్
శృంగార‌పు ఆలోచ‌న‌లు రాకుండా గ‌తంలో చేసేవారు, విన‌డానికి కూడా ఇది ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా, విక్టోరియ‌న్ టైమ్ లో చాలా క‌ఠిన‌మైన ప‌రిస్దితులు ఉండేవి, ఇలా శృంగారం చేయ‌డం త‌ప్పు అని వారు న‌మ్మేవారుఅందుకే అమ్మాయికి అబ్బాయికి రాత్రిపూట కూడాశృంగార కోరిక‌లు రాకుండానిలువ‌రించే వారు.. వీటిని నియంత్రించ‌డానికి కొన్ని ప‌రిక‌రాలు త‌యారుచేసేవారు… రాత్రి కూడా శృంగార కోరిక రాకూడ‌దు అని కండిష‌న్లు పెట్టారు.ఇత‌రుల‌తో శృంగారం చేయ‌డం నిరోధించేవారు, జుగుప్సా అనే ఓ ప‌రిక‌రం త‌యారు చేశారుమ‌గ‌వారి అంగానికి దీనిని బెల్ట్ గా పెడ‌తారు ఒక‌వేళ అమ్మాయిని చూసి మోహించాలి అని భావించినా ఆమెతో లైంగిన ప్రాప్తి పొందాలి అనుకుంటే, మ‌గ‌వారికి అంగ‌స్ధంబ‌న అయితే దాని చుట్టుఉ న్న ముళ్లు పెన్నిస్ కు గుచ్చుకుని గాయాలు అయ్యేవి అందుకే ఎవ‌రూ ఇలాంటి కోరిక‌లు కూడా తెచ్చుకునేవారు కాదు.

Image result for Abacus Counting Boards

అబాక‌స్ కౌంటింగ్ బోర్డ్స్
మాధ్స్ కు సింబ‌ల్ గా వీటిని చెబుతారు …దీనిని 4 వేల ఏళ్లుగా పాటిస్తున్నారు. మెస‌ప‌టోమియా సంస్కృతిలో దీనిని వాడారు, ముఖ్యంగా కూడిక‌లు తీసివేత‌ల‌కు గ‌ణితాల‌కు ఇది వాడేవారు, వీటిని గుల‌క‌రాళ్ల‌తో చేసేవారు త‌ర్వాత పూస‌లు, పింగాణితో డివైస్ త‌యారు చేశారు, ఇక 2వ శ‌తాబ్దంలో చైనీయులు సువాన్ అనేగ‌ణిత డివైస్ ని త‌యారు చేశారు ఇది కూడా ఆయా దేశాల‌కు ఓ సూచిక‌గా మారిపోయింది.
గుణ‌కారాలు భాగాహారాలు చేసేవారు, అలాగే క్యూబ్ రూడ్స్ వీటితో చేసేవారు, ప‌శ్చిమ చైనాలో ఇదే ఇప్పిటికి వాడ‌తారు.. ఇక మిగిలిన దేశాల‌లో కూడా జ‌ప‌నీస్ ర‌ష్య‌న్ వారికి అనుగుణంగా ఇలా ఆయా దేశాల‌లో త‌యారు చేసుకున్నారు. ఇప్ప‌టికే చైనాలో చాలా దేశాల‌లో ప్రాధామిక విద్య‌లో సువాన్ ని ఉప‌యోగిస్తారు.

Image result for స‌న్ డయ‌ల్

స‌న్ డయ‌ల్
ప‌గ‌టి రాత్రి కాలానికి, అలాగే గంట‌ల వ్య‌వ‌ధికి దీనిని చెప్ప‌డానికి ఉప‌యోగిస్తారు. పురాత‌న స‌మాచార కాల గ‌ణ‌న‌కు, స‌న్ డ‌య‌ల్ వాడేవారు.. సూర్యుని గ‌మ‌నం ఆధారంగా నీడ బ‌ట్టి తెలుసుకునే వారు, ప్రాఛీన కాల గ‌ణ‌ణం సూచీ నీడ ఆధారంగా చెప్ప‌వ‌చ్చు, ముఖ్యంగా ఈజిప్టియ‌న్లు ఇలాగే చెప్పారు, చంద్రుడుసూర్యుడు అమావాస్య నాడు ఒకే కాలంలోకి డ‌య‌ల్ లోకి వ‌స్తాయి. సౌత్ నార్త్ బ‌ట్టి వీటిని వాడ‌తారు ఇలా స‌న్ డ‌య‌ల్ ద్వారా ప‌లు కీల‌క విష‌యాలు తెలుసుకునేవారు. ఇప్పుడు వ‌స్తున్న డ‌య‌ల్స్ చాలా అప్ డేటెజ్ ఏరాశి ఏకాల గ‌మనం అనేది కూడాఇప్పుడు వ‌చ్చే డ‌య‌ల్స్ తో తెలుసుకోవ‌చ్చు. మ‌రి చూశారుగా ఆనాటి వ‌స్తువులుఈనాటి వ‌స్తువ‌లు మ‌ధ్య బేధం మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.