సాయంత్రం ఎట్టిప‌రిస్దితుల్లోని చేయ‌కూడ‌ని 5 ప‌నులు

339

సాయంత్రం స‌మ‌యంలో కొన్ని చేయ‌కూడ‌ని ప‌నులు ఉంటాయి.. కాని కొంద‌రు మాత్రం ఇలాంటివి ఏమీ ప‌ట్టించుకోకుండా కొన్ని ప‌నులు చేస్తూ ఉంటారు.. వీటిని పెద్ద‌లు ఎప్పుడూ చేయ‌కూడ‌దు అని చెబుతూ ఉంటారు. మ‌రి అలాంటి కొన్ని విష‌యాలు ఇప్పుడు చెబుతాం, అయితే ఎన్నో సంవ‌త్స‌రాలుగా పెద్ద‌లు ముఖ్యంగా చెప్పేది, సాయంత్రం ఆరు త‌ర్వాత ఇంటిలో చీపురుతో ఇళ్లు ఊడ్వ‌కూడ‌దు అని ..ఇలా ఒక‌సారి ఊడిస్తే ఆస్ది త‌రుగుతుంది అని, రెండోవ‌సారి ఊడిస్తే క‌చ్చితంగా ఇంటిలో ద‌రిద్ర‌దేవ‌త తిష్ట‌ వేస్తుంది అని చెబుతుంటారు. అందుకే ఎట్టి ప‌రిస్దితుల్లో ఇంటిలో ఇలాంటి ప‌నిసాయంత్రం చేయ‌కూడ‌దు.

Image result for girls
  ఇక సాయంత్రం ఐదు గంట‌ల త‌ర్వాత భోజ‌నంచేయ‌డం కూడా ఇంటికి మంచిది కాదు.. అలాగే రాక్ష‌సుల స‌మయంగా దీనిని చెబుతారు, ఈ స‌మ‌యంలో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల అరుగుద‌ల మంద‌గిస్తుంది. అంతేకాదు జీర్ణాశ‌యం దెబ్బ‌తింటుంది. ఇక ఇంటిలో సాయంత్రం ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల ఇంటిలోకి వ‌చ్చే ల‌క్ష్మీ దేవి కూడా రాకుండా పోతుంది అని అలాగే ఉన్నా ల‌క్ష్మీ క‌టాక్షం కూడా ఆ ఇంటి నుంచి దూరం అవుతుంది అని చెబుతున్నారు పండితులు. సాయంకాల వేళ‌ల్లో ల‌క్ష్మీదేవి ఎవ‌రి ఇళ్లు శుభ్రంగా ఉంటే వారి ఇంటికి వ‌చ్చి ఐష్ట ఐశ్వ‌ర్యాలు ఇస్తుంది అని చెబుతారు.. కాని ఇలా చేయ‌డం వ‌ల్ల వారి ఇంటికి ఎటువంటి శుభం జ‌రుగదు అని చెబుతున్నారు.
Image result for girls

సాయంత్రం వేళ శృంగారం చేయ‌కూడ‌దు… ఇలా చేస్తే ల‌క్ష్మీ దేవి ఆగ్ర‌హానికి కార‌ణం అవుతుంది.. ద‌రిద్రం వ‌స్తుంది అని చెబుతున్నారు. ఇలా చేస్తే క‌చ్చింతంగా రాక్షసులు జ‌న్మిస్తార‌ని, ఇలా పుట్టిన‌వారే ఎక్కువ‌గా దొంగ‌త‌నాలు మ‌ర్డ‌ర్లు రేపిస్టులుగా మార‌తారు అని చెబుతున్నారు, అందుకే శాంతిగా ఉండేవారు కాకుండా క్రూరులు ఇలా శృంగారం చేస్తే పుడ‌తారు అని చెబుతున్నారు పండితులు, రాత్రి స‌మ‌యాల్లోమాత్ర‌మే శృంగారం చేయాలి అని సూచిస్తున్నారు. ఇక ఎట్టిప‌రిస్దితుల్లో సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ ప‌డుకోకూడ‌దు అని ఇది మంచిది కాదు అని చెబుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక కొంద‌రు సాయంత్రం స‌మ‌యంలో తుల‌సి మొక్క‌కి నీరు పోస్తారు. ఇలా పోయ‌డం మంచిది కాదు అని చెబుతున్నారు. ఇక కేవ‌లం దీపం మాత్ర‌మే సాయంత్రం వెలిగించ‌వచ్చు అంతేకాని మొక్క‌కి నీరు పోయ‌డం తుల‌సి ఆకులు తుంచ‌డం కొట్ట‌డం లాంటివి చేయ‌కూడ‌దు తుల‌సి ల‌క్ష్మీదేవిగానే చూడాలి అని చెబుతున్నారు అలాగే ఎవ‌రికి సాయంత్రం పూట తుల‌సి ఆకులు తుల‌సి మొక్క‌లు ఇవ్వ‌కూడ‌దు. అలాగే ఎక్క‌డైనా తుల‌సి మొక్క‌ని మ‌ట్టినుంచి సాయంత్రం ఆరు త‌ర్వాత తీసి ఇవ్వ‌కూడ‌దు. ఇలాంటి విష‌యాల‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని సూచిస్తున్నారు పండితులు. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.