భార్యలు భర్తలకు తెలియకుండా అత్యంత రహస్యంగా చేసే 5 పనులు : ఇలా చేస్తారని అస్సలు నమ్మలేరు

208

భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటె చాలు ఎలాగైనా బతకొచ్చు.డబ్బు ఉన్నా లేకున్నా సరే సంతోషంగా జీవించవచ్చు.ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ఒకరి భాదను మరొకరు షేర్ చేసుకుంటే చాలు జీవితమంతా సంతోషమే. అయితే భర్తలు..మీకొక విషయం తెలుసా… మహిళలు చేసే అనేక పనులలో చాలా గోప్యత దాగి ఉంటుంది. అందరికి చెప్పరు. కానీ ఆ పనులను గుట్టు చప్పుడు కాకుండా, ఎవరి తెలియకుండా అత్యంత రహస్యంగా చేసేస్తుంటారు. అవి కొన్ని చాలా చిన్నవి కానీ వారికి చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. మహిళలు చేసే అలాంటి పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for wife and husband
 1. మీలానే ఇతర ఆడవాళ్ళను చూస్తారు
  ఆడవాళ్ళూ అందాన్ని చాలా ప్రేమిస్తారు. అలానే తమ చుట్టూ ఉన్న ఇతర ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నారో చూస్తూ ఉంటారు. దీని కోసం ఏమైనా చేస్తారు. తాము అందంగా ఉండాలనుకుంటారు. అందుకే రకరకాల ఫిషియల్ క్రీమ్స్ వాడతారు. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తుంటారు.ఆ ప్రయోగాలు కొందరికి అందాన్ని ఇస్తే మరికొందరికి ఉన్న అందాన్ని పోగొడుతుంది. ఒకవేళ వీరి కంటే తక్కువ అందం ఉన్నవాళ్లు కనిపిస్తే వారిని చూసి తమ అందంతో పోల్చుకుని చాలా సంతోషిస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి

 1. డబ్బులు
  భార్యలు తమ భర్తలకు డబ్బుల విషయంలో కొన్ని సార్లు చిన్న చిన్న అబద్దాలు చెబుతారు. తమకు చాలా ఇష్టమైన వస్తువును డబ్బులు దాచుకుని కొనుక్కుంటారు. కానీ మీకు దాని అసలు ఖరీదు చెప్పరు. దానికి కారణం మిమ్మల్ని బాదపెట్టడం ఇష్టం లేక. కొందరు అయితే ఎక్కువ డబ్బులు ఖర్చుపెడుతున్నావా అని తిడతారనే భయంతో చెప్పరు.
 2. ఏకాంతం
  నిజానికి మగవారికే ఆడవారికి కోరికలు ఒకే విధంగా ఉంటాయి. ఏకాంతంగా పాల్గొనడం వారికి ఇష్టమే కానీ బయట పడరు. భర్తలు ఉత్సాహం చూపిస్తేనే తమ ఇష్టాన్ని బయట పెడుతారు. అంతేకాని ఏ ఆడది కూడా ఆ విషయం గురించి నోరు విప్పదు. మగాడు అడిగితే వద్దు అని అనదు.
Image result for wife and husband
 1. అసూయ
  భార్యలు ఇతర మగవారి గురించి పొగిడినప్పుడు లేదా వారి గురించి మాట్లాడినప్పుడు భర్తలు అసూయ పడడం భార్యలకు చాలా ఇష్టం. అలా అసూయ పడడం భర్తలకు తమ పై ఉన్న ఇష్టంగా భావిస్తారు. అందుకే కావాలని కొందరు ఆడవాళ్ళూ భర్తలతో ఇతర మగాళ్లను పొగుడుతారు. అయితే కొంతమంది మధ్య గొడవలకు కూడా కారణం కావొచ్చు.
 2. మొత్తం చెప్పేస్తుంది
  మీ మధ్య రహస్యంగా జరిగిన కొన్ని విషయాలు, ఇద్దరు ఎవరికి చెప్పకూడదు అనుకుంటారు. కానీ భార్యలు రహస్యాలను తమ సన్నిహిత స్నేహితులకు మొత్తం చెప్పేస్తారు. అది వారికి చాలా ఇష్టమైన పని. వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి ఏమి అనుకోరని ఇలా చేస్తారు.

ఇలా ఆడవారు భర్తలకు తెలియకుండా కొన్ని రహస్య పనులు చేస్తుంటారు. మరి ఆడవాళ్ళూ భర్తలకు తెలియకుండా చేసే ఈ పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.