2500 మంది మహిళలు ఒంటి మీద దుస్తులు లేకుండా సముద్రంలో ఈత కొట్టారు ఎందుకోతెలిస్తే షాక్!

544

కొన్ని వింత వింత ప‌నులు ఎందుకు చేస్తున్నారో అనేది ఎవ‌రికి తెలియ‌దు.. కాని ప్ర‌తీ ప‌ని వెనుక ఓ కార‌ణం ఉంటుంది అంటారు. తాజాగా ఇప్పుడు కూడా ఇలాంటిదే జ‌రిగింది. ఐరిష్ మ‌హిళ‌లు తాజాగా చేసిన ఓ ప‌ని ఇప్పుడు పెద్ద వైర‌ల్ అయింది. ఇంత‌కీ వీరు ఏమి చేశారు అని అనుకుంటున్నారా? 2500 మంది ఐరిష్ మ‌హిళ‌లు బీచ్ లో బ‌ట్ట‌లు విప్పేసి ఈత కొట్టారు.. దీనికి ఎంతో ప్రాచుర్యం వ‌చ్చింది. అన్నీ మీడియాలు దీనిని పెద్ద వార్త‌గా చూపించాయి. అయితే వీరు ఏదో రిలాక్స్ కోసం చేసిన ప‌ని కాదు, ఈ చర్య వెనుక ఓ పెద్ద చారిటీకి సాయం చేసేందుకు అనేది తెలుస్తోంది..ఇప్పుడు ఈ విష‌యం తెలిసి అంద‌రూ హ్యాట్సాఫ్ అంటున్నారు.

Related image

2500 మంది ఐరిష్ మ‌హిళ‌లు బీచ్ లో దుస్తులు విప్పేసి సముద్రంలో ఈత కొట్టారు.. ఇలా వీరు గిన్నెస్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పారు..క్యాన్స‌ర్ కోసం బాధ‌ప‌డుతున్న చిన్నారుల కోసం ఇలా చేశామ‌ని చెబుతున్నారు… 2015 లో ప‌శ్చిమ ఆస్ట్రేలియాలో ఇలా 750 మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు. ఈత కొట్టి రికార్డు నెల‌కొల్పారు, ఇదే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న వ‌ర‌ల్డ్ రికార్డు. తాజాగా ఐరిష్ మ‌హిళలు కొంద‌రు మ‌ధురిమా బీచ్ లో ఇలా చేసి పాత రికార్డును బీట్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

క్యాన్స‌ర్ తో పోరాడుతున్న వారికి చేయూతనిచ్చేలా ఈ విధానం స్టార్ట్ చేశారు. డెర్మ‌న్ కు చెందిన డీఫిద‌త్ స్టోన్ ఈ ఆలోచ‌న చేశారు… ఈ స్కిన్ని టిప్ అనే విధానానికి ఆమె శ్రీకారం చుట్టారు. ఆమె 2013లో క్యాన్స‌ర్ కు గురి అయ్యారు. ఆస‌మ‌యంలో ఆమె రొమ్మును తొల‌గించారు వైద్యులు. ఇలాంటి బాధ ఎవ‌రికి రాకూడ‌దు అని ఆమె ఈ కార్య‌క్ర‌మాన్ని పాటించారు. ఈ స్కిన్ని టీప్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కూ, 1.53 ల‌క్ష‌ల యూరోలు వ‌చ్చాయి.. ఓ గొప్ప పని కోసం ఆమె ఇలా చేస్తున్నామ‌ని తెలియ‌చేశారు… జిమ్మి నార్మ‌న్ ఏర్పాటు చేసిన అవాబీ బెయిన్ పింక్ టైయ‌ర్ అనే చారిటీకి ఈ డ‌బ్బులు ఇవ్వ‌నున్నారు. మొత్తానికి ఓ మంచి ప‌నికోసం ఇటువంటి కార్య‌క్ర‌మం చేసిన, ఆ మ‌హిళ‌ల‌కు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. మ‌రీ మీ నుంచి కూడా వారికి ప్ర‌శంస‌లు కామెంట్ల రూపంలో అందించండి.