20 నెలల పాపను బోనులో పెట్టి.. ఏం చేస్తున్నారో తెలిస్తే …కన్నీళ్ళు ఆగవు

327

మనం ఈ రోజు ఏ హాస్పిటల్ దగ్గర చూసిన జనం కోకొల్లలుగా ఉన్నారు..అది జ్వరం వచ్చిన వారిని చూసే హాస్పిటలా లేక క్యాన్సర్ బారిన పడిన వారిని ట్రీట్ చేసే హాస్పిటలా అన్న తేడా లేకుండా ప్రతీ హాస్పిటల్ లో కోకొల్లలుగా జనాలను మనం చూస్తున్నాం..సమస్యలు అంతగా మారిపోయినా మరి వీటన్నిటితో పాటు పిల్లలు పుట్టకపోవడం కూడా ఓ సమస్యగా మారింది..సంతాన సాఫక్యతకు సంబందించి ఏ హస్పిటల్ లో చూసినా వందల సంఖ్యలో దంపతులు పిల్లలు లేక అవస్థలు పడుతూ, కొందరైతే డాక్టర్ల కాళ్ళా వెళ్ళా పడుతున్న దారుణమైన పరిస్థితి ఏర్పడుతోంది..

Image result for 20months baby in Cage

ఎలాగోలా ఇంట్లో ఒక బాబు లేదా పాప పుడితే చాలు అని భావించేవారు కూడా లేకపోలేదు..ఇలాంటి పరిస్థితులు ఉన్నా మరోవైపు ఆడపిల్లలు పుడితే చంపేయడం దారుణంగా వారిని హింసించడం కూడా లేకపోలేదు..ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో 20 నెలల పాపను ఈ తండ్రి ఎంత దారుణంగా ట్రెట్ చేస్తున్నాడో చూడండి..కన్న కూతురిని బోనులో పెట్టి చిత్ర హింసలు పెడుతున్న సూకియాన్ అనే వ్యక్తిపై అతని మాజీ భార్య కేసు పెట్టింది..చైనా లోని గ్యాంగ్ టాంగ్ ప్రావిన్స్ కు చెందిన సూకియాన్ సూటాంగ్ సంవత్సరం క్రితం విడాకులు తీసుకున్నారు..అప్పటి నుంచి కూతురు తండ్రి దగ్గర పెరుగుతూ వస్తుంది..కియాన్ తన భార్యపై ఉన్న కోపం కూతురిపై చూపిస్తూ వస్తున్నాడు..

ఈ క్రింది వీడియో చూడండి

గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన 20 నెలల పాపను బోనులో పెట్టి వేదిస్తున్నాడు..కాలితో ఆ పాపను తంతూ ఆఫోటోలను తన మాజీ భార్యకు పంపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు..మాజీ భర్త నుంచి తన కూతుర్ని కాపాడి తనకు అప్పగించాలని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది..అయితే తనకు పోలీసులపై నమ్మకం లేదని సూటాంగ్ చెప్తోంది..గతంలోనూ ఇలాంటి ఘటనపై పోలీసులను ఆశ్రయించగా భర్తలు ఒత్తిడితో అలా చేస్తారని భార్య అన్న తరువాత సర్దుకుపోవాలని సూచీంచినట్టు టాంగ్ వివరించింది..కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..చూసారు కదా..ఈ కసాయి తండ్రికి ఎలాంటి సిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టంది..