14 ఏళ్లు కోమాలో ఉంది కాని గ‌ర్బ‌వ‌తి అయింది

466

అమెరికాలో 14 సంవత్సరాల పాటు కోమాలో వున్న ఓ మహిళ గర్భం దాల్చిన వ్యవహారం సంచలనం సృష్టించింది. అస‌లు కోమాలో ఉన్న మ‌హిళ మాట‌లు చ‌ల‌నం ఉండ‌దు మ‌రి ఎలా ఆమెకి ఇలా జ‌రిగింది అని ఇప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. అస‌లు ఇలా జ‌రిగే అవ‌కాశం ఉందా ఇదేమైనా మెడిక‌ల్ మిరాకిల్ అని ఆలోచిస్తున్నారు..అమెరికాలోని అరిసోనా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ ప్రమాదంలో చిక్కుకుని 14 సంవత్సరాల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో.. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కోమాలో వున్న ఆ మహిళ గర్భం దాల్చినట్లు తేలింది.

Related image

అంతేగాకుండా ఆమె ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ మహిళ బంధువులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రి సిబ్బంది వద్ద విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో మెడిక‌ల్ మిరాకిల్ కాదు అని ఆస్ప‌త్రి సిబ్బంది ఎవ‌రో ఆమెపై అత్యాచారం చేసి ఉండాలి లేదా ఆమెపై మ‌రెవ‌రైనా అత్యాచారం చేసి ఉండాలి అని అంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూఅక్క‌డ సిబ్బంది రాత్రి పూట ఎవ‌రు అక్క‌డ చికిత్స్ అందిస్తున్నారు అనే విష‌యాలు తెలుసుకున్నారు వారినిప్ర‌త్యేకంగా విచారిస్తున్నారు వారి ప్ర‌వ‌ర్త‌న గురించి కూడా తెలుసుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఇలా జ‌ర‌గ‌డానికి లేదు అని ఇక్క‌డ త‌ప్పు జ‌రిగింది అని పోలీసులు కూడా చెబుతున్నారు.. దీంతో పెద్ద ఎత్తున ఆ కుటుంబం నుంచి మాత్రం డాక్ట‌ర్ల‌పై ఆస్ప్ర‌త్రి సిబ్బంది పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో ఈ కేసుపై సిట్ విచారణ చేస్తున్నారు, ఇక సీసీ టీవీ పుటేజ్ నికూడా ప‌రిశీలించి దీనిపై దోషుల‌ని గుర్తిస్తామ‌ని చెబుతున్నారు. అయితే మ‌రో మీడియా క‌థ‌నం ప్ర‌కారం అర్ధ‌రాత్రి అక్క‌డ ఆమెపై ఆస్ప‌త్రి సిబ్బంది అత్యాచారాం చేశారు అని, ఇది కెమ‌రాల్లో రికార్డు అయింది అని. ఆ సీసీ పుటేజ్ క్లోజ్ చేశారు అని తెలుసుకున్నారు పోలీసులు. మ‌రి దీనిపై లోతైన విచారన చేప‌ట్టారు అక్క‌డ పోలీసులు. చూశారుగా ఇలాంటి కామాంధుల‌కు ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.