శోభనం రోజు రాత్రి భార్యకు షాకిచ్చిన భర్త

160

ఆమెకు కొత్తగా పెళ్లి అయింది ఎన్నో ఆశలతో ఆమె పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది, భర్త శ్రీరామచంద్రుడు అనుకుంది, అందరి అమ్మాయిల్లా తనకు కూడా ఉన్న కోరికలు తీరుతాయి అని అనుకుంది. అనుకువగా ఉండాలని అత్త ఇంటికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంది. భర్తని ఏలోటు లేకుండా చూసుకోవాలని భావించింది, అయితే మనం అనుకున్నవి అన్నీ జరుగుతాయా, భర్త మాత్రం ఎవరూ చేయకూడని పనులు ఆమెతో చేయించాలని అనుకున్నాడు. కాళ్ల పారాణి ఆరక ముందే ఆమె వెలుగుని చితమాలి అని భావించాడు. ఇంత దుర్మార్గుడ్నా నేను పెళ్లి చేసుకుంది అని కన్నీరు పెట్టుకుంది ఆ పెళ్లి కూతురు. అత్త మామలు అంటే తల్లి దండ్రుల తర్వాత వారే దైవం. కాని భర్త వారితో కలిసి చేసిన కుట్రలకు ఆమె బలైపోతాను అని భయపడింది. ఆమె విషాదకరమైన స్టోరీ వింటే కన్నీరు రాక మానదు.

Image result for wedding images in india

సాక్షాత్తూ అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే శోభనం రోజు రాత్రి తన తండ్రి, స్నేహితుడితో గడపమని చెప్పడంతో షాక్ తిన్న భార్య ఉదంతం గుజరాత్ రాష్ట్రంలోని నరోద పట్టణంలో వెలుగుచూసింది. నరోడ పట్టణానికి చెందిన 25 ఏళ్ల యువతి ముంబై నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడిని పెళ్లాడింది. పెళ్లి అయి శోభనం రోజు రాత్రి తన తండ్రి, స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని చెప్పడంతో ఆ భార్య షాక్ కు గురైంది. సాక్షాత్తూ మామ, భర్త స్నేహితులే లైంగికంగా వేధిస్తుండటంతో విసిగిపోయిన భార్య భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అరెస్టు చేసి ఆయన సంసారానికి పనికి వస్తాడా లేదా అనే అంశాన్ని ధ్రువీకరించుకోవడానికి వైద్యపరీక్షకు పంపించారు. నిందితులైన మామ, భర్త స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే మరిది రూపంలో ఉన్న రాక్షసులు అంటూ ఆమె కంప్లైంట్ చేసింది కొందరు భర్త స్నేహితులపై .. అసలు ఇలాంటి వారు సంసారానికి పనికి రాకపోతే వారు పెళ్లికి ఎందుకు సిద్దం అవుతున్నారు అని, పైగా వారి తల్లిదండ్రులు వారికి సపోర్ట్ గా ఎందుకు ఉంటున్నారు అని మహిళా సంఘాలు వారిని నిలదీస్తున్నాయి..ఇలాంటి వక్తిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి… సరిగ్గా పదిరోజులు కూడా కాకుండానే ఆమెని పుట్టింటికి పంపించేశారు అత్తింటి కుటుంబం వారు. పైగా ఆమె కావాలని తమ పరువు తీస్తోంది అని కంప్లైంట్ చేస్తున్నారు. దీంతో కోర్టులో ఆమె తన వాదనలు వినిపించింది. దీనిపై పూర్తి వివరాలు తీసుకోవాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది… చూశారుగా పెళ్లి చేసి అమ్మాయిని పంపించే ముందు అత్తింటి కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. మంచి కుటుంబం సంప్రదాయాలు తెలియని వారు అయితే ఇలాంటి సమస్యలు వచ్చి రెండు కుటుంబాలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, పేరెంట్స్ అలాగే అమ్మాయిలు బీకేర్ ఫుల్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.