విచిత్రమైన 10 దేశాల అందమైన సైనికులు

66

ప్రపంచంలో ఆర్మీ లేని దేశం లేదు.. అంతేకాదు ఆర్మీలో మహిళలు ప్రతీ దేశంలో ఉండేలా ఇప్పుడు ప్రతీ రక్షణ శాఖ చర్యలు తీసుకుంటోంది.. ప్రతీ దానిలో పురుషులతో సమానంగా తాము ముందు ఉన్నాం అని చెప్పే మహిళలు, ఆర్మీలో కూడా ఉంటున్నారు.. అత్యంత కటినమైన మిషన్స్ కూడా ఆపరేట్ చేస్తున్నారు, సాధారణంగా ఆర్మీ గురించి చెప్పుకుంటే ముందు అమెరికా రష్యా గురించి చెబుతాం.. కాని మహిళా సైన్యం లాట్ గా వెళితే, మహిళలు గన్స్ తో గర్జిస్తే ఎలా ఉంటుంది? తూటాలు శరీరాన్ని తునకలుగా చెదగరొడితే , అవును అలాంటి మోస్ట్ టఫ్ ఉమెన్స్ ఆర్మీలో ఉన్నారు, భయం బెరుకు అంటే వీరికి తెలియదు. అలాంటి మహిళా సైన్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

Image result for lady army

1…..రష్యాలోనే అత్యంత అందమైన అమ్మాయిలతో సైనికుల సేన ఉంది అనే చెప్పాలి. వీరిని మిని స్కర్ట్ సోల్జర్ అని పిలుస్తారు. రష్యా సరిహద్దు సైనికులతో సమానంగా వీరికి జీతం ఇస్తారు.. పెరైడ్ టైమ్ లో మాత్రమే ఆర్మీ వీరిని వాడుతుంది..కాని యుద్దం వస్తే మాత్రం తాము సిద్దంగా ఉన్నాం అని చెబుతారు.. మిషన్ గన్స్ పేల్చడంలో పురుషులతో పోటీ పడతారు ఈ ఆడపులులు.

2..చాలా మంది పురుషులు అహంకారంతో మాట్టాడతారు అమ్మాయిలని చిన్నచూపు చూస్తారు.. అమ్మాయిలు ఏమీ సాధించలేరు అని తేల్చిపారేస్తారు. కాని అలాంటి విమర్శలు ఈ దేశంలో అమ్మాయిల ముందు చేస్తే మాత్రం కుదరదు.. ఇజ్రాయిల్ దేశంలో చాలా మందికి తెలియనిది ఏమిటి అంటే ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే ట్రైనింగ్ తీసుకోవాలి.. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరుగా ట్రైనింగ్ ఉండదు. ప్రపంచంలో ఇలా ఏ దేశం కూడా చేయదు, కాని అందరూ సమానం అనే కాన్సెప్ట్ వీళ్లు బాగా నమ్ముతారు ..అలా సిద్దం అయిన అమ్మాయిలని మాత్రమే తీసుకుంటారు.. మగ సైనికుల కంటే మేమే బాగా దేశానికి సేవ చేస్తాం అని గర్వంగా చెబుతారు అక్కడ లేడీ ఆర్మీ సైన్యం.

Image result for lady army

3.. తైవాన్ ఆర్మీ ట్రైనింగ్ .. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ట్రైనింగ్ సెంటర్ అని చెప్పాలి.. జస్ట్ ఒక ఉదాహరణ చెబుతా వినండి.. దాదాపు అరకిలోమీటరు పొడవుగా కిలోన్నర బరువు ఉండే రాతి రాళ్లు వందల సంఖ్యలో .. ఒకదారిగా పరుస్తారు.. దానిని ఏడు అడుగుల వెడల్పుతో వేస్తారు, ఆర్మీలో సెలక్ట్ అవ్వాలి అనుకున్న వ్యక్తులను ఆ రాళ్లపై పడుకోబెట్టి చేతులు కట్టి ముందుకు వెళ్లమంటారు.. అయితే నడిచి మాత్రం కాదు? ఆ రాళ్లపై పడుకుని కింద పొరివి దెన్నాళ్లు నిలువుగా ఎలా పెడతారో, అలా వెళ్లాలి ..అలా ఎవరైతే అరకిలోమీటర్ రీచ్ అవుతారో వారే ఆర్మీలో సెలక్ట్ అవుతారు.. పైగా ఇది మిట్ట మథ్యాహ్నం చేస్తారు, ఎండకు శరీరం కూడా కాలిపోతుంది. అయినా సరే ఈ ట్రైనింగ్ మాత్రం ఆఫరు, గతంలో ఈ ట్రైనింగ్ పరీక్షలో 15 మంది చనిపోయారట. అయినా మాత్రం ఇలాంటి కఠినమైన శిక్షణ ఉంటుంది అని చెబుతున్నారు అక్కడ సిబ్బంది.

Image result for poland lady army

4..పోలెండ్, ఈదేశం జనాభాలో విస్తీర్ణంలో కూడా చిన్నదే. అలాగే ఇక్కడ సైన్యం కూడా చాలా చిన్నది అనే చెప్పాలి.. ఇక్కడ మొత్తం పురుషులు మహిళలు కలిపి 2500 మంది సైన్యం ఉన్నారు. అందులో 1350 మంది ఆడసైన్యం ఉన్నారు, చూశారుగా ఇక్కడ మెజార్టీ ఎవరిది ఉందో. ఇక్కడ సైన్యంలో ఉన్న ఆడవారు హీరోయిన్ల కంటే అందంగా ఉంటారు.. కాని ఎంత కఠినమైన ప్రదేశానికి అయినా వెళతారు. అలాగే దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి వారుసిద్దం అనే చెబుతారు. ఇక పోలాండ్ లో ఇంత తక్కువ సైన్యం ఉన్నా ఘర్షణలు తక్కువ జరిగే ప్రాంతంగా రికార్డులో ఉంది.

Image result for greek lady army

5.ఇజ్రాయిల్ లో సౌత్ మిలటరీ యూనిట్ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన యూనిట్, ఇక్కడ దాదాపు 10వేల మంది ఆడసైనికులు ఉంటారు. వారికి ఒక్క పురుష అధికారి కూడా ఉండరు. సౌత్ ప్లేస్ అంతా వారే కాపలా ఉంటారు. ఎలాంటి మిలటరీ ఆపరేషన్ వచ్చినా క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు.. ఇక్కడ ముఖ్యంగా మఫ్తీలో ఈ ఆడసైనికులు ఉంటారు. కిడ్నాప్ ముఠాలను, డ్రగ్స్ డీలర్లను, గ్యాంగ్ స్టర్స్ ని పట్టుకోవడానికి నిత్యం మప్తీలోనే ఉంటారు. దాదాపు సంవత్సరానికి 7 వేల కేసులు ఇక్కడ మహిళా సైనికులు సాల్వ్ చేస్తారట, నిజంగా గ్రేట్ కదా.

6.. గ్రీకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ అమ్మాయి కూడా దేశం పై ప్రేమ చూపించాలి అంతేకాదు కచ్చితంగా ఆర్మీలో పనిచేయాలి టెక్నికల్ అసిస్టెంట్ లేదా మెడికల్ లేదా పోలీస్ గా అయినా సైనికుడిగా అయినా కొద్ది సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాలి ఇది అక్కడ రూల్.

ఈ క్రింద వీడియో చూడండి

  1. ప్రపంచంలో అమెరికా పేరు చెబితే అతి పెద్ద మిలటరీ ఉన్న దేశంగా చెబుతాం దాదాపు 600 బిలియన్ డాలర్లు ప్రతీ ఏటా మిలటరీ కోసం ఖర్చుచేస్తోంది. అలాంటి అమెరికాలో కూడా దాదాపు 2 లక్షల మంది లేడీ సైన్యం ఉన్నారు, యుద్దం సమయంలో చేజింగ్ సమయంలో వీరు చాలా చురుకుగా ఉంటారట.
  2. స్పెయిన్ అంటే అందమైన అమ్మాయిలు కలిగిన ప్రాంతంగా చెప్పాలి… అసలు యూరోపియన్ కంట్రీస్ లో స్పెయిన్ కు చాలా మంది ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఆర్మీలో అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు. ఇక్కడ మొత్తం ఆర్మీలో 1600 మంది అమ్మాయిలు ఉన్నారు.
  3. పాకిస్ధాన్ ఆర్మీలో మహిళలు కూడా ఉంటారు, అయితే వీరు కేవలం పురుష ఆర్మీకి మెడికల్ వర్క్స్ చేస్తారు. వారికి టెస్ట్ లు చేయడం గాయాలు అయిన సమయంలో వారికి చికిత్స అందిస్తారు, యుద్దం సమయంలో నిత్యం ఇక్కడే అందుబాటులో ఉంటారు. సైనికుల హెల్త్ పై మాత్రమే ఫోకస్ చేస్తారు, రణరంగంలోకి మాత్రం అడుగుపెట్టరు.
Image result for lady army

10..రొమెనియా, ఈ దేశంలో ఆడవారు మిలటరీలోకి రావడం కామన్ అనే చెప్పాలి.. ఇక్కడ సౌకర్యాలు తక్కువ, అయినా వీరు ఆర్మీలోకి రావడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు…కేవలం దేశం పై ప్రేమతోనే వీరు ఇలా ఆర్మీలోకి వస్తారు.

చూశారుగా అబలలు ఆదిపరాశక్తులతో సమానం, ఎప్పుడూ ఎక్కడా తక్కువ అంచనా వేయకూడదు, మరి ఈవీడియోలో మహిళా ఆర్మీగురించి చూశారుగా ,దీని పై మీ అభిప్రాయాలను కామెంట్ లరూపంలో తెలియచేయండి.