మిలటరీ గురించి ఆరు రహస్యాలు

91

ప్రపంచంలో ఉన్న ప్రతీ దేశానికి శత్రువుల నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు, దేశంలో ఎలాంటి అల్లర్దు జరగకుండా ఆ దేశానికి మూడంచెల ఆర్మీ ఉంటుంది.. ప్రపంచంలో ఈ ఆర్మీ పటిష్టంగా ఉన్న దేశాలనే అగ్రరాజ్యాలు అని కూడా అంటారు.. ఆర్మని ఎక్కువగా ఉంది అంటే అది సంపన్న దేశం అనే చెప్పాలి. ముందు వరుసలో అందుకే అమెరికా రష్యా ఉంటాయి. మరి అలాంటి ఆర్మీ మిలటరీ నావీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Image result for Gas guzzlers in military

గ్యాస్ గజులర్స్
మనం సహజవాయువులు సహజ వనరుల నుంచి వస్తున్న గ్యాస్ పెట్రోలియం ను చాలా ఎక్కువగా వాడుతున్నాం.. ఇటీవల కాలంలో దీనిని తగ్గించాలని బయో గ్యాస్ అలాగే ప్లాస్టిక్ వ్యర్దాలతో వచ్చే గ్యాస్ ని చాలా దేశాల్లో వినియోగిస్తున్నారు.. కాని మనకు తెలియనిది ఏమిటి అంటే , మనం ఎంత అయితే పెట్రోల్ గ్యాస్ వాడుతున్నామో అంతకంటే డబుల్ ఆర్మీ నేవీ దళాలు ప్రపంచంలో నిత్యం వాడుతున్నాయట….షిప్స్ , ఆర్మీ విమానాలు, యుద్ద ట్యాంకర్ల కోసం వీటిని వాడుతున్నారు. మనమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఇలాగే వాడుతున్నాయి. ఇలా పెట్రలో గ్యాస్ అత్యధికంగా ఆర్మీ కోసం వాడే దేశం అంటే అమెరికా అని చెప్పాలి, అగ్రరాజ్యం అమెరికా మొదటిస్ధానంలో ఉంది.. రెండొవ ప్రపంచ యుద్దం సమయంలో అమెరికా రోజుకి 23 గ్యాలెన్ల పెట్రోల్ వాడిందట.. ఇప్పుడు 22 మిలియన్ల గ్యాలెన్ల పెట్రోల్ వాడుతోంది అమెరికా.

ఈ క్రింద వీడియో చూడండి

న్యూక్స్ ఎవ్రీ వేర్
అణుబాంబుల గురించి మీరు వినే ఉంటారు. మన భూమి పై ప్రస్తుతం చాలా రకాల అణు బాంబులు ఉన్నాయి.. ఒక్కో దేశం ఒక్కో విధమైన ప్రయోగాత్మక బాంబులు సిద్దం చేసుకుంటుంది..ప్రపంచంలో అమెరికా దగ్గర అయితే ఏకంగా 40 దేశాలు నామ రూపాల్లేకుండా చేసే అణుబాంబులు ఉన్నాయి ..ఇలాంటి అణుబాంబులు అన్నీ దేశాలు ఉపయోగిస్తే భూమి పై దూళి కూడా ఉండదు.. హిరోషిమాపై నాగశాకి పై ప్రయోగించిన అణుబాంబుల కంటే 1000 రెట్లు పవర్ బాంబులు ఇప్పుడు ఉన్న అణుబాంబులు.. అందుకే ఇప్పుడు ఏదేశానికి అయినా యుద్దం వచ్చిందంటే అది అణుబాంబులకు బలవ్వాల్సిందే.

Image result for military

ఫిమేల్ స్పెషల్ కాప్స్
ఆర్మీ అంటే కేవలం పురుషులకు మాత్రమే ఉంటారు అని అనుకుంటారు.. కాని అస్సలు నమ్మకండి, చాలా దేశాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఆర్మీలో ఉన్నారు. ఎక్కువమంది ఇక్కడ ఆర్మీలో ఉండటానికి కారణం కూడా ఉంది,. వారి ఇంట్లో మహిళలు ప్రోత్సహించడమే, ఇలా నార్వే దేశంలో చాలా మంది అమ్మాయిలని ఆర్మీలో పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు, స్పెషల్ కాప్స్ ఎక్కువ ఉన్న దేశం కూడా నార్వేనే….అంతేకాదు గూడచారులుగా సీక్రెట్ కాప్స్ టాస్క్ ఫోర్స్ విభాగాలలో అనేకమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు.. సీక్రెట్ ఏజెంట్స్ గా ప్రపంచంలో 2000 మంది ఉంటే అందులో అమ్మాయిలు 1050 మంది సో చూశారుగా అమ్మాయిలు ఏ స్టేజ్ లో ప్రపంచంలో ఉన్నారో , అందుకే అమ్మాయిలని తక్కువ అంచనా వేయకండి. పత్రీ దేశంలో 25 శాతం ఫిమేల్ కాప్స్ ఉన్నారు.

Image result for military femLES

బిగ్ బడ్జెట్

సాధారణంగా ప్రతీ దేశానికి సైన్యం ఉంటారు వారికి ఆదేశ బడ్జెట్లో సగం ఖర్చు చేస్తారు. ఒకవేళ యుద్దాల సమయంలో మన దగ్గర సైన్యం లేకపోతే పొరుగు దేశాల నుంచి రక్షణ హక్కుని పొందవచ్చు.పక్క దేశం నుంచి మనం ఆర్మీని తీసుకోవచ్చు, కాని జీతాలు ఖర్చులు మన దేశం చూసుకోవాలి. ఇలా అమెరికా దేశం 600 బిలియన్ డాలర్లు ప్రతీ సంవత్సరం ఆర్మీ కోసం ఖర్చు చేస్తోంది. రెండోవది చైనా 129 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. తర్వాత రష్యా తర్వాత భారత్ ఆ స్తానాల్లో ఉన్నాయి. మన దేశం కూడా సుమారు రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది.

Image result for military femLES

ప్రైసీ యుద్ద విమానాలు
యుద్దంలో వైమానిక దళాలు చాలా ఖరీదైన యుద్ద విమానాలు ఉపయోగిస్తాయి.ముఖ్యంగా ఎఫ్ 35 విమానం గురంచి చెప్పుకోవాలి..దీని ఖరీదు వింటే ఆశ్చర్యపోతారు. 85 మిలియన్ డాలర్లు.. అంటే మన డబ్బులో 605 కోట్లు ఈ విమానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సెకన్లలో ఎలాంటి జెట్ ఫైటర్ ని అయినా నేల మట్టం చేస్తుంది 2000 కిలో మీటర్ల వేగం కూడా ఇవి అందుకుంటాయి.

Related image

ద సార్ బాంబ్

అణుబాంబుల గురించి మనం వినే ఉంటాము.. ఇప్పటి వరకూ ఉపయోగించిన అణుబాంబుల్లో అత్యంత శక్తి వంతమైన అణుబాంబు ఎప్పుడైనా విన్నారా. ప్రపంచంలో అతి పెద్ద అణుబాంబు మొదటిసారి రష్యా వాడింది..1961 లో రష్యా ప్రయోగించింది. దీని విస్పోటనం దాదాపు 700 కిలో మీటర్ల వరకూ వ్యాపించింది. ఏడు కిలో మీటర్ల ఎత్తు వరకూ మంటలు వ్యాపించాయి. 500 కిలోమీటర్ల వరకు అగ్ని కిలలు ప్రవహించాయి.