భూమి గురించి మీకు తెలియని 10 నిజాలు..

70

ఈ అనంత విశ్వంలో భూమి అనేది ఒక చిన్న గ్రహం. సూర్యుడికి ఉన్న 9 గ్రహాలలో మన భూమి ఒకటి. మనలాంటి భూమి ఈ విశ్వంలో ఇంకొకటి కూడా ఉండొచ్చు. అయితే మన భూమి గురించి మీకు ఎంత వరకు తెలుసు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠాలలో కొంచెం వరకు తెలుసు. అయితే మన భూమి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for earth
 1. సీక్రెట్ ఓషియన్..
  సైంటిస్టులు భూమి లోపల దాదాపు 660 కిమీ లోతులో ఒక అండర్ గ్రౌండ్ ఓషియన్ ను కనుగొన్నారు. ఈ ఓషియన్ రింగ్ ఉడైట్ అనే ఒక బ్లూ రాక్ లో దాగిఉంది. ఈ రింగ్ ఉడైట్ అనే బ్లూ రాక్ హైడ్రోజన్ ను వాటర్ ను తనలో స్టోర్ చేసుకుంది. కొందరు సైంటిస్టులు నమ్మకం ఏమిటంటే.. భూమి మీద ఉన్న సముద్రాలను నింపడానికి ఎంత నీరు కావాలో అంతకు మూడు రేట్ల నీరు ఇందులో ఉందని, ఆ నీటినే మనం మోటార్స్ వేసి బయటకు తీసుకుంటున్నాం అని చెబుతున్నారు.
 2. అన్ ఈవెన్ గ్రావిటీ…
  ఈ భూమి మీద అన్ని చోట్ల గ్రావిటీ ఒకేలా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో గ్రావిటీ వేరేలా ఉంటుంది. ఉదాహరణకు కెనడాలోని హడ్సన్ బే. ఇక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే..ఇక్కడ ల్యాండ్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ భూమి కింద చాలా గ్లేసియర్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ గ్రావిటీ తక్కువగా ఉంటుంది.
Image result for earth
 1. లాంగర్ ఎర్త్ డేస్..
  620 మిలియన్ సంవత్సరాల క్రితం రోజుకు 21.9 గంటలు మాత్రమే ఉండేవి. కానీ సూర్యుడు చంద్రుడు క్రియేట్ చేసిన ఓషియన్ టైట్స్ వలన భూమి యొక్క రోజు సమయం అనేది 1.7 మిల్లి సెకండ్స్ పెరుగుతూ వచ్చింది. అలా ఇప్పుడు 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్స్ ఉంది. ఈ న్యాచురల్ ఈవెంట్స్ అనేవి భూమి యొక్క సమయాన్ని పెంచడమే కాకుండా కొన్నిసార్లు తగ్గిస్తాయి కూడా. 2011 లో జపాన్ లో వచ్చిన భూకంపం వలన భూమి యొక్క రోజు సమయాన్ని 1.8 మైక్రో సెకండ్స్ వరకు తగ్గించింది. ఎందుకంటే అప్పుడు భూమి తన దిశను కొద్దిగా మార్చుకుంది. అప్పటినుంచి భూమి యొక్క సమయం 1.8 మైక్రో సెకండ్స్ తగ్గింది.
 2. పాంజీయా..
  ఈ పాంజీయా అనేది సూపర్ కాంటినెంట్. ఇది దాదాపు 300 మిలియన్ ఇయర్స్ కింద ఈ భూమి మీద ఉండేదని సైంటిస్టులు అంచనా. అప్పట్లో భూమి మీద ఉన్న అన్ని ఖండాలు కలిపి పాంజీయా అని పిలిచేవారని, తర్వాత పరిస్థితుల వలన భూమి విడిపోయి వేరు వేరు ఖండాలుగా విడిపోయిందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే 250 మిలియన్ ఇయర్స్ తర్వాత ఈ భూమి మళ్ళి ఒకటిగా కలిసిపోతుందని, ఇప్పుడు ఉన్నట్టు వేరు వేరు కాంటినెంట్స్ లేకుండా ఒకటే కాంటినెంట్ గా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఆవై దీవులు ప్రతి ఏడాది అలాస్కా వైపు మూడు ఇంచుల వరకు జరుగుతున్నాయి. కాబట్టి కొన్నేళ్ళ తర్వాత అవై దీవులు, అలస్కా ఒకటై పోవచ్చు. అలా ప్రపంచం మొత్తం ఒకటిగా మారిపోవచ్చు.
Image result for earth
 1. ఫాటిన్ హియర్..
  సైంటిస్టులు అంచనా ప్రకారం 110 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఇప్పుడున్న దాని కన్నా 10 రేట్లు ఎక్కువ బ్రైట్ గా 10 శాతం ఎక్కువ వేడిగా మారుతాడంట. అప్పుడు టెంపరేచర్ ఎక్కువగా పెరుగుతుంది. వృద్దులు చిన్నపిల్లలు ఎక్కువకాలం బతకరు. 4 వేల బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు ఇంకా వేడెక్కిపోతాడు..టెంపరేచర్ 750 డిగ్రీల వరకు చేరుకుంటుంది. ఈ భూమి మీద ఉన్న నీళ్ళని ఆవిరైపోతాయి. అప్పుడు భూమి మీద ఎవరు బతకరు. వెయ్యి డిగ్రీల టెంపరేచర్ ను తట్టుకుని జీవించే జీవులు మాత్రమే బతుకుతాయి. మరొక అంచనా ప్రకారం 7.5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు మరింత వేడెక్కిపోతాడు. అప్పుడు భూమి మొత్తం ఎడారిలా మారిపోయి ఇప్పుడు మార్స్ ఎలా ఉందొ అలాంటి స్థితికి చేరుకుంటుంది. అప్పుడు సూర్యుడు ఒక్కడే ఈ భూమి మీద కనిపిస్తాడు.
 2. ఎర్త్ యుజుడ్ టూ పర్పుల్…
  ఒకప్పుడు ఈ భూమి పర్పుల్ కలర్ లో ఉండేదని చాలామంది నమ్మకం. ఎందుకంటే మనుషులు పుట్టడం కంటే ముందే ఈ భూమి మీద వృక్షజాతి ఉంది. అప్పట్లో సన్ రైస్ ను అబ్సర్వ్ చేసుకోడానికి క్లోరోఫిల్ కాకుండా మరొక మాలిక్యుర్స్ ను వాడుకునేవి. అయితే ఆ మాలిక్యూర్ అనేది రెటినర్ అనేది, అది ఈ భూమి మీద ప్రతి జీవకణానికి వైలెట్ కలర్ ను ఇచ్చేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కాలక్రమేణా ఈ క్లోరోఫిల్ అనేది ఆ రెటినాల్ ను దాటేసిందని, అలా వైలెట్ కాస్త గ్రీన్ గా కన్వర్ట్ అయ్యిందని సైంటిస్టులు చెబుతున్నారు.
Image result for earth
 1. భూమి మీద జీవం ఎలా మొదలైంది..
  భూమి మీద దాదాపు 8.7 మిలియన్ ఇయర్స్ కింద కొన్ని రకాల జీవజాతులు ఉండేవని తెలుసు కానీ జీవం ఎలా మొదలైందనేది సైంటిస్టులకు కేసుల తెలీదు. సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం, డిఎన్ఏ అనే మూల కణం వలన చాల జీవులు ఏర్పడ్డాయని, ఆ తర్వాత అవి తమ జీవజాతిని పెంచుకుంటూ వెళ్లాయని సైంటిస్టులు నమ్మకం. అయితే ఈ డిఎన్ఏ కణాలు ఎక్కడినుంచి వచ్చాయో కనిపెట్టలేకపోయారు. స్పేస్ నుంచి వచ్చాయని కొందరు అంటే, భూమి మీద పరిస్థితులకు తగ్గట్టు ఏర్పడ్డాయని మరికొందరి చెబుతున్నారు. అయితే ఏది నిజం అనేది ఇప్పటికి కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు.

8.ఎర్త్ బంపి బాల్ షేప్…
మనం స్పేస్ నుంచి రిలీజ్ అయ్యే ఫోటోల మీద ఒకటి బాగా అబ్సర్వ్ చేస్తాం. అది ఏమిటంటే..భూమి అనేది పర్ఫెక్ట్ గా స్క్వేర్ షేప్ లో ఉంది. కానీ నిజానికి భూమి అనేది స్క్వేర్ షేప్ లో లేదు. భూమి అనేది ఒక బంపి బాల్ షేప్ లో ఉంది. ఎందుకంటే భూమి తన యాక్సిస్ లో తానూ తిరుగుతున్నప్పుడు విడుదల అయ్యే ప్రెజర్ వలన భూమి అనేది ఒక పర్ఫెక్ట్ షేప్ లో ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. ఐతే స్పేస్ నుంచి మనకు అలా ఎందుకు కనిపిస్తుదంటే.. భూమి ఎప్పుడు తన చుట్టూ తానూ తిరుగుతుంది కాబట్టి మనం స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది.

 1. అండర్ వాటర్ మౌంటెన్ రేంజ్ …
  ఈ భూమి మీద ఉన్న మౌంటెన్ రేంజ్ లో 90 శాతం మౌంటెన్ రేంజ్ సముద్రంలోనే ఉంది. దీనిని మీట్ ఓషియన్ సిస్టమ్ అని అంటారు. ఇది భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వలన ఏర్పడింది. 1950 లో చేసిన ఒక స్టేడిలో తేలింది ఏమిటంటే.. నీటిలో ఉన్న మౌంటెన్ రేంజ్ పొడవు దాదాపు 80 వేల కిమీ. ఈ మౌంటెన్ రేంజ్ లో ఎన్నో వాల్కనోస్ ఉన్నాయని, అవి ఏడాదికి సగటున 20 వాల్కనోస్ పేలుతూనే ఉంటాయని, అవి పేలడం వలన సముద్రం లోపల 2.5 కిమీ ఎత్తు భూమి పెరుగుతూ వస్తుందంట.

ఈ క్రింద వీడియో చూడండి

 1. జామెట్రికల్ రివర్సల్…
  భూమి యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది దాని స్టెబలిటీని కోల్పోతుంది. ఒక సర్వే ప్రకారం భూమి యొక్క ఇన్నర్ కొర్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇలా జరగడం వలన భూమి యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఉన్న నార్త్ సౌత్ ల డిగ్రీలు 180 కి పోతాయి. అప్పుడు కంపాస్ లో ఈస్ట్ అనే చోట వెస్ట్ చూపిస్తుంది. వెస్ట్ ఉండేచోట ఈస్ట్ చూపిస్తుంది. అయితే దీని వలన మనకు ఎలాంటి సమస్య లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇవేనండి భూమి గురించి కొన్ని నిజాలు. వీటి గురించి వింటుంటే షాకింగ్ గా ఉంది కదా..మరి మేము చెప్పిన ఈ విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.