భారతదేశంలోని రెడ్ లైట్ ఏరియాల గురించి షాకింగ్ నిజాలు

1863

మన దేశాన్ని పాలించిన రాజులు కొన్ని ప్రాంతాలను వేశ్యల కోసం వదిలేశారు. రాజులూ సుఖపడటం కోసం ఈ ప్రాంతాలకు వచ్చేవారు. ఆ ఏరియాలనే ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలుగా పిలుస్తున్నాం. ఆ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి. అక్కడ మహిళలు పడే ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Image result for రెడ్ లైట్ ఏరియా
 1. కలకత్తా… ఈ నగరంలో ఉన్న రెడ్ లైట్ ఏరియా ఆసియాలోనే పెద్దది. ఈ నగరంలో సోనగాచి చాలా ఫెమస్. దాదాపు లక్ష మంది వేశ్యలు ఈ ప్రాంతంలో ఉన్నారు. దారి పొడవునా వీరు కష్టమర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. 1969 చట్టం ప్రకారం ఇక్కడ వేశ్య వృత్తిని చట్టబద్దం చేశారు. దానిని 1986 లో మళ్ళి సవరించారు. కొన్ని షరతులతో వ్యాపారం చేసుకోడానికి వీరికి అనుమతి ఇచ్చారు.
 2. ముంబై… ఇక్కడి కాంతిపురం రెడ్ లైట్ ఏరియా ఆసియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అంటే ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ వ్యాపారం 17 వ దశకంలోనే ప్రారంభం అయ్యింది. ఇక్కడ ఈ వ్యాపారం ప్రారంభించింది కూడా మన తెలుగు వారంటేనే ఆశ్చర్యం వేస్తుంది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని వేశ్యావాటికగా డెవలప్ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద రెండవ రెడ్ లైట్ ఏరియాగా కాంతిపురం ఉంది. వ్యభిచారంతో పాటు ఈ ఏరియా చాలా భయంకరమైనది. డబ్బుల కోసం ఈ ఏరియాకు తీసుకొచ్చి మరి చంపుతారు. దాదాపు 10 లక్షల మంది వేశ్యలతో ఇది హైఫై రెడ్ లైట్ ఏరియాగా ఇది ఫెమస్ అయ్యింది. నిత్యం ఆ పనులతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది.
Related image
 1. వడయి , గుజరాత్…
  ఈ ఏరియాలో పెద్ద ఎత్తున వేశ్యల వ్యాపారం జరుగుతుంది. మోడల్స్ కాలేజ్ గర్ల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ వేశ్యలను ఆన్ లైన్ బుకింగ్ ఫోన్ బుకింగ్ చేసుకోడానికి ఇక్కడ ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చెయ్యబోతున్నారు. అంటే ఇంటి దగ్గరే ఉండి బుక్ చేసుకుని నచ్చిన టైమ్ కు వెళ్ళిరావొచ్చు అన్నమాట. కన్నబిడ్డలను తల్లులు ఈ వ్యభిచారకూపంలోకి దించుతారు.
 2. ఢిల్లీ…. మొగలుల కాలం నుంచి ఇక్కడ వేశ్య వృత్తి ఫెమస్. అప్పటినుంచి ఇక్కడ కొన్ని ప్రాంతాలు చాలా ఫెమస్. అందులో ముఖ్యమైనది జిబి రోడ్డు. అయితే 1980లో దీనిని స్వామి శ్రద్ధానంద్ మార్గ్ గా చేశారు.మొగలుల కాలంలోని వేశ్యప్రాంతాలను అన్నిటిని కలిపి బ్రిటిష్ వాళ్ళు ఒక పెద్ద జోన్ గా మార్చారు. చుట్టుపక్కల ఉన్న నేపాల్ బాంగ్లాదేశ్ భూటాన్ పాకిస్థాన్ నుంచి కూడా ఇక్కడికి అమ్మాయిలను తీసుకొస్తారు. విశాలమైన విటులకు స్వాగతం పలికేలా ఈ ఏరియా ఉంటుంది.
Image result for రెడ్ లైట్ ఏరియా
 1. శివదాస్ పూర్, వారణాసి…
  పూర్వ కాలంనుంచి ఈ ఏరియా వేశ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. కొన్ని సినిమాలలో ఇక్కడ జరిగే అరాచకాల గురించి చెప్పడానికి చాలానే ప్రయత్నించారు. ఇది ఉత్తరప్రదేశ్ లోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా. ఇది ఇప్పటిది కాదు కొన్ని వందల ఏళ్ల నుంచి ఇది ఫెమస్. ఇక్కడ అమ్మాయిలు వంశపారంపర్యంగా ఈ పని చేస్తారు.అంటే తల్లి వెనుకే కూతుళ్లు కూడా అన్నమాట. ఈ రాష్టంలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 20 లక్షల మంది వేశ్య వృత్తిలో కాలం గడుపుతున్నారు.కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు మరికొన్ని ప్రాంతాలలో అరెస్ట్ చెయ్యరు.
 1. దేవదాసీల కాలనీ, కర్ణాటక..
  ఈ ఏరియాలో దేవదాసీల సిస్టమ్ ను ఈరోజుకు కూడా ఫాలో అవుతారు. ఒక అమ్మాయిని కొట్టి తిట్టి దేవత అయినా ఎల్లమ్మకు ఇచ్చి పెళ్ళిచేస్తారు. ఒక్కసారి దేవదాసీగా మారితే ఆ అమ్మాయిని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వాడుకుంటారు. అయితే దేవుడికిచ్చి పెళ్లి చేసిన తరువాత ఈమె వర్జినిటీని వేలం పాట వేస్తారు. ఎవరు ఎక్కువగా పాడితే వాళ్ళే ఆమెను మొదటిసారి సొంతం చేసుకుంటారు. ఈ ఏరియాలో ఉండే అమ్మాయిలకు డబ్బు సంపాదించాలి అంటే ఇదొక్కటే దారి.
 2. నట్ పూర్వ, ఉత్తరప్రదేశ్…
  ఈ గ్రామంలో 400 ఏళ్లుగా వ్యభిచారం అనేది నడుస్తుంది. ఇక్కడ 5 వేల మంది అమ్మాయిలు వ్యభిచారం మీదనే ఆధారపడి డబ్బు సంపాదిస్తున్నారు. ఈ ఊర్లో ఉండే చాలామంది పిల్లలకు అమ్మలు తప్పా నాన్నలు ఎవరో తెలీదు.