భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం… విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే…

1179

ఈ మధ్య ఎటు చూసి అక్రమ సంబంధ ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. కొందరు ఆడవాళ్లు అయితే రాక్షసుల్లా మారి చంపడానికి కూడా గురవుతున్నారు. భర్తలు కూడా అక్రమ సంబంధాలు లాంటివి అనేక మైంటైన్ చేస్తున్నారు. ఇంట్లో సౌందర్యం ఒలకబోసే కుందనాల బొమ్మలాంటి భార్య ఉన్నప్పటికీ చాలా మంది పురుషులు ఇతర మహిళలపై కన్నేస్తుంటారు. ఆడవాళ్ళూ కూడా తక్కువేమి తినకుండా వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు మైంటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక అక్రమ సంబంధ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for wife illegal affair

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరె పరిధిలో మహారాదేవుర్ గ్రామానికి చెందిన ఓ యువతికి, బగ్హవా గ్రామానికి చెందిన యువకుడితో ఈ ఏడాదే వివాహం జరిగింది. పెళ్లైన రోజు భార్యాభర్తలిద్దరూ సఖ్యంగానే ఉంటున్నారు. భర్త రోజూ ఉదయాన్నే లేచి… పొలం పనుల నిమిత్తం వెళ్లేవాడు. పొలంలో ఆ పనీ, ఈ పనీ చేస్తూ రాత్రి ఎప్పటికీ ఇంటికి చేరుకునేవాడు. అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా పొలానికి వెళ్లిపోయేవారు. అయితే ఆమెకు పెళ్ళికి ముందే ప్రేమ వ్యవహారం ఉండేది. పెళ్ళైన కూడా ప్రియుడ్ని మర్చిపోలేకపోయింది. అందుకే అతనితో సంబంధాన్ని కంటిన్యూ చేసింది. రోజు అత్తమామలు, భర్త పొలానికి వెళ్లిన వెంటనే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శారీరక సంబంధం కొనసాగించేది. దాదాపు ఏడాదిగా తన ప్రియుడితో లైంగిక సంబంధం నడుపుతున్నప్పటికీ విషయం బయటికి రాలేదు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే శుక్రవారం పొలానికి వెళ్లిన భర్త, ఏదో పని మీద మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి గుండె ఆగినంత పనైంది. తన భార్య, ఇంట్లో మరో వ్యక్తితో సంబంధం సాగిస్తుండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే తలుపుకి గడియ పెట్టి, చుట్టుపక్కలవారందరికీ పిలిచి ఆమె గుట్టు రట్టు చేశాడు. అందరి ముందు అతన్ని, ఆమెనూ ప్రశ్నించగా, తాము ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నామని, పెళ్లి తర్వాత కూడా ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోతున్నామని ఒప్పుకున్నారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడా భర్త. పోలీసులు వీరి కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయత్నించారు కానీ ఈ ప్రేమికులు వినడం లేదు. మేము విడిపోయి బతకలేమని తెగేసి చెప్తున్నారు. నాకు భర్త వద్దు ప్రియుడే కావాలని ఆమె చెప్తుంది. భర్త కూడా ఆమె నాకు వద్దని అంటున్నాడు. ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చెయ్యాలా అనే ఆలోచిస్తున్నారు. చూడాలి మరి వీరి కథ చివరికి ఏమవుతుందో. మరి ఈ అక్రమ సంబంధ ఘటన మీద అలాగే ఈ మధ్య ఇలాంటి పెరిగిపోతుండటం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.