బ్రహ్మం గారు చెప్పినట్టే జరిగింది.. భార్యాతో సుఖం లేదని ఆమె అక్కను పట్టుకొని ఏం చేసాడో చూడండి

1309

కాలం మారింది ఇది కలికాలం, అందుకే వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు, సొంత కూతుర్ని అక్కని చెల్లెల్ని కూడా మానభంగం చేసే స్దితికి కొందరు మూర్ఖులు తయారు అయ్యారు..కామంతో కళ్లు మూసుకుపోయి,వావివరసలు మరచి జనులు ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినారని మనం విన్నాం, ఇప్పుడు నేరుగా చూస్తున్నాం, .మనిషికి కోరిక కలిగితే ఆడదైతే చాలు వరసతో సంబంధం లేదు..చివరికి నోరులేని జంతువులపై కూడ తన వాంఛ తీర్చుకుంటున్నాడని మనం వింటూనే వున్నాం,అప్పుడప్పుడు పేపర్‌లో చదువుతున్నాం. ఈ క్షణిక సుఖాలు వారికి అప్పుడు ఆనందం కలిగించినా వారీ జీవితాన్ని మాత్రం చిన్నా భిన్నం చేస్తున్నాయి..తర్వాత జైలు జీవితాలు గడుపుతున్నారు లేదా కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ వ్యక్తి తన భార్య అక్కతో ఓ వ్యక్తి పెట్టు కున్న సంబంధం చివరకు ఎలాంటి దాడికి దారితీసిందో తెలుసుకుందాం..

Image result for lovers

నిమ్మనపల్లె మండలంలో,ముష్టూరు పంచాయతీ,పారేసువారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్‌ మనోహర్‌ అలియాస్‌ మణి మూడేళ్ల కిందట ప్రేమవివాహం చేసుకున్నాడు.ఈ సమయంలో తన భార్య అక్కతో కూడా అతనికి చనువు ఏర్పడింది.. తన భార్య అక్కతో సంబంధం పెట్టుకుని ఆరునెలల కిందట ఆమెను ఇంట్లో నుంచి తీసుకుని పారిపోయాడు..స్థానిక పోలీసులు వారిని వెతికి తీసుకొచ్చి ఆమెను భర్తకు అప్పగించారు.ఐనా మణి ఆమెను విడిచి వుండలేక ఆమె వున్నచోటుకే తరచూ వెళ్లి వస్తుండేవాడు.అతను తన ఇంటిలో మకాం వేయడం తన భార్యతో బెడ్ రిలేష న్ పెట్టుకోవడం నచ్చని,ఆమె భర్త తరచూ గొడవ పడేవాడు.ఈ విషయంలో వారి గొడవ దిగువపల్లెలోని గ్రామస్థుల దగ్గరికి చేరగా వారి సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీకి మణి తన స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి వచ్చాడు.అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో గొడవ పెద్దదైంది..

ఈ క్రింద వీడియో చూడండి

దీంతో ఆవేశానికి గురైన మణి,అతని స్నేహితుడు లక్ష్మీనారాయణ తమ వెంట తెచ్చుకున్న కోడికత్తులతో గ్రామస్థులపై దాడి చేశారు.ఊహించని ఆ సంఘటన నుండి త్వరగానే తేరుకున్న గ్రామస్థులు అంతా ఏకమై మణి,లక్ష్మణ్‌లపై ఎదురుదాడికి దిగ డంతో వారు పారిపోయి ఓ ఇంట్లో దాక్కున్నారు.బయటకొస్తే చంపేస్తామంటూ గ్రామస్థులంతా ఆగ్రహావేశాలతో ఇంటిని చుట్టు ముట్టారు.దీంతో దిగువపల్లెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఇక విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్‌ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీసి,గ్రామస్థులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఆ సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో వారిద్దరూ తప్పించుకుని పారిపోయి ప్రాణాలు నిలబెట్టుకున్నారు..ఇక స్దానికుల ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదు అని తెలుస్తోంది, అయితే వీరు నిజంగా సైకోలా మారిపోయారు అని గ్రామస్తులు చెబుతున్నారు, ఈ కేసుపై పోలీసులు విచారణ చేసి న్యాయం చేస్తామని తెలియచేశారు. చూశారుగా అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు, కాపురం వదిలేసి వెళ్లడానికి సిద్దమైంది ఈ మహఇల్లాలు, పైగా తన సొంత చెల్లెలి కాపురంలో నిప్పులు పోసిందని అంటున్నారు అందరూ, ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో తెలియచేయండి.