భర్త లేనిస‌మ‌యంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచిన ప్రేయ‌సి చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాక‌వుతారు

642

ఇటీవ‌ల అక్ర‌మ సంబంధాలు కుటుంబాలు విడిపోవ‌డానికి ఎక్కువ కార‌ణం అవుతున్నాయి.. పెళ్లికి ముందే ప్రియుడితో అఫైర్ ఉండ‌టం.. ఆ త‌ర్వాత ప్రియుడ్ని మ‌ర్చిపోక పెళ్లి అయిన త‌ర్వాత కూడా అత‌నితో రిలేష‌న్ పెట్టుకోవ‌డం వ‌ల్ల, అక్ర‌మ సంబంధాలు రోజు రోజుకు వెలుగులోకి వ‌స్తున్నాయి.. చివ‌ర‌కు ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త‌ల‌ను కూడా చంపేందుకు వెనుకాడ‌టం లేదు… రోజూ ఏదో ఓ మూల ఇలాంటి సంఘ‌ట‌న‌లు జరుగుతూనే ఉన్నాయి.. అయితే పెళ్లి అయి కేవ‌లం 3 నెల‌లు మాత్ర‌మే అయింది.. కాని పెళ్లి అయిన త‌ర్వాత రోజు నుంచి భ‌ర్త‌తో ఆమె స‌రిగ్గా ఉండ‌టం లేదు…

Image result for lovers

దీనిపై భ‌ర్త కాస్త ఆలోచించాడు.. త‌ను ఎందుకు ఇలా ఉంటుందా అని మ‌ద‌న‌ప‌డ్డాడు.. ఉండే కొల‌ది స‌ర్దుకుపోతుంది అని అనుకున్నాడు.. చివ‌ర‌కు బెంగ‌ళూరులో కాపురం పెట్టాడు భ‌ర్త‌… ఆమెను ఓ నెల రోజుల త‌ర్వాత తీసుకువెళ్లాడు.. ఇక బెంగ‌ళూరు వ‌చ్చిన త‌ర్వాత భ‌ర్త‌తో బాగానే ఉండేది..త‌న భార్యలో మార్పు వ‌చ్చింది అని సంతోషంగా ఉండ‌చ్చు అని అనుకున్నాడు ఆమె భ‌ర్త.. కాని ఇక్క‌డే సీన్ రివ‌ర్స్ అయింది.పెళ్లికాక ముందే ఆమెకు మ‌రో వ్య‌క్తికి సంబంధం ఉంది ..ఇద్ద‌రూ పెళ్లిచేసుకుందామంటే కులాలు వేరు అని అమ్మాయి త‌ల్లి తండ్రులు ఈ పెళ్లికి నిరాక‌రించారు..ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి చ‌నిపోతాను అని చెప్ప‌డంతో ఆ అమ్మాయ ప్రియుడ్ని పెళ్లి చేసుకోవ‌డానికి కుద‌ర‌దు అని చెప్పింది.

Related image

దీంతో బ‌య‌ట ఉద్యోగ‌స్దుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆమె త‌ల్లిదండ్రులు.. ఇక ప్రియుడు కూడా బెంగ‌ళూరులో ఉండ‌టంతో భ‌ర్త లేని స‌మ‌యంలో ఇంటికి పిలిపించుకుని ప్రియుడితో రాస‌లీల‌ల్లో మునిగిపోయేది అపార్ట్ మెంట్లో నివాసం ఉండ‌టంతో ఈ విష‌యంలో ఎవ‌రికి అనుమానం రాదు అని అనుకుంది.కాని కింద ఉండే సెక్యూరిటి గార్డు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాడు.. ఎప్ప‌టి నుంచో ఈ వ్య‌వ‌హారం చూస్తూ ఉండి చివ‌రకు ఆమె భ‌ర్త‌కు ఈ విష‌యం తెలియ‌చేశాడు ..ప్రియుడి బైక్ నెంబ‌ర్ ని సెక్యూరిటీ గార్డు ఆమె భ‌ర్త‌కు ఇచ్చాడు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ బైక్ వివ‌రాలు చూస్తే త‌న అత్తింటి వారి ఊరు అడ్ర‌స్ ఉంది దీనిపై లోతుగా ఆమె స్నేహితుల‌ను త‌న‌కు తెలిసిన వారి ద్వారా వివ‌రాలు తెలుసుకున్నాడు.. వీరిద్ద‌రూ ఒకే కాలేజీలో ఇంజ‌నీరింగ్ చ‌దివార‌ని గాఢంగా ప్రేమించుకున్నారు అని తెలుసుకున్నాడు.. ఓరోజు ఆఫీసుకు వెళుతున్నా అని చెప్పి భ‌ర్త కింద సెక్యూరిటీ రూమ్ లో దాక్కున్నాడు.. రోజూలాగా ప్రియుడితో రాస‌లీల‌తో మునిగి ఉన్న భార్య‌ను ప్రియుడ్ని రెండ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుని పోలీసుల‌కు తెలియ‌చేశాడు.. ఈ విష‌యం ఆమె త‌ల్లిదండ్రులకి తెలియ‌చేసి విడాకులు కావాల‌ని కోరాడు.. చూశారుగా ఆమె ప్రేమ పెళ్లి చివ‌ర‌కు విడాకులు అన్నీ ఆరునెల‌ల్లోనే జ‌రిగిపోయాయి… ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.