హరికృష్ణ పెద్ద కర్మ రోజు ఎన్టీఆర్ కి ఫోన్ చేసి క్లాస్ పీకిన తారక రత్న భార్య

504

నందమూరి ఫ్యామిలీలో పెను విశాదం మిగిల్చి 10 రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్‌లో మృతి చెందిన హరికృష్ణ పెద్ద కర్మ మొన్న శనివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణలు ఎన్టీఆర్‌తో కాస్త దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. పార్టీ వ్యవహరాల్లో కూడా ఎన్టీఆర్‌ను తల దూర్చకుండా, పార్టీలో ఎన్టీఆర్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. ఇటీవల హరికృష్ణ మరణంతో కుటుంబంలో వివాదాలు అన్ని కూడా సర్దుమణిగాయి. కుటుంబం మొత్తం కలిసి పోయిన విషయం తెలిసిందే.అయితే హరికృష్ణ పెద్ద కర్మ రోజు ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.మరి ఆమె ఏమున్నదో చూద్దామా.

Image result for nandamuri tarak

నందమూరి కుటుంబంలో అతిపెద్ద విషాదం అంటే అది హరికృష్ణ గారి మరణం అనే చెప్పుకోవాలి.తన తండ్రి మరణ వార్త విని తారక్ అయితే దిగ్బంతికి గురయ్యాడు.తన తండ్రి గురించి ఆలోచిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు ఏమి సరిగ్గా తినడం లేదు.తన వల్ల నిర్మాత నష్టపోకూడదని షూటింగ్ కు అయితే హాజరు అవుతున్నాడు.తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నాడు.తనకు ఇచ్చిన షెడ్యూల్ ను పూర్తీ చేశాడు.అలాంటి పరిస్థితిలో ఉండి కూడా షూటింగ్ కు హాజరు అయ్యి నిర్మాతకు నష్టం కల్గకుండా చూసుకున్న ఎన్టీఆర్ ను అందరు పొగుడుతున్నారు.ఒక హీరో అంటే ఇలాగే ఉండాలి.నిర్మాత బాగు కోరేవాడు నిజమైన హీరో అని అందరు ప్రశంసలతో కొనియాడుతున్నారు.

Image result for nandamuri tarakఅయితే ఈ విషయం మీద అతని భార్య లక్ష్మి ప్రణతి కూడా స్పందించింది.ఎన్టీఆర్ తన భర్త అని చెప్పుకునేందుకు చాలా గర్వంగా ఉంది.తండ్రి చనిపోతే ఎవరైనా ఏడుస్తూ కూర్చుంటాడు.ఏ పని కూడా చెయ్యకుండా చాలా దిగులుగా ఉంటాడు.కానీ నా భర్త అలా లేడు.నా భర్త నాతో అన్న మాటలను చూసి నేను గర్విస్తున్నా..నేను రేపటి నుంచి షూటింగ్ కు వెళ్తా అంటే నేను మా అత్తయ్య వద్దని చెప్పాం.కానీ నేను వెళ్ళాలి.మన ఒక్కరి వలన పని ఆగిపోకూడదు.నిర్మాత డబ్బులు పెట్టి ఎంత టెన్షన్ పడతాడో మీకు తెలియదు.అతను పెట్టె ప్రతి రూపాయికి చాలా విలువ ఉంటుంది.నా ఒక్కడి వలన షూటింగ్ ఆగిపోయిందంటే..నాకు ఎలా ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నిర్మాతకు లాభాలు రావాలని కోరుకోవాలి కానీ నష్టాలూ రాకూడదు.నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయలు పెడితే నా బాధ కోసం నేను నిర్మాతను బాధ పెట్టలేను అని తారక్ అన్నాడని లక్ష్మి ప్రణతి చెప్పింది.ఇలా అందరు ఆలోచించి సమయానికి షూటింగ్ లో పాల్గొంటే ఏ నిర్మాతకు కూడా ఒక్కరోజు సమయం వృధా కాదు డబ్బులు ఎక్కువగా ఖర్చు కావు అని లక్ష్మి ప్రణతి చెప్పింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తండ్రి చనిపోయిన బాధను మనసులో ఉంచుకుని కూడా ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్న విషయం మీద అలాగే షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ను ఉద్దేశించి లక్ష్మి ప్రణతి చేసిన ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.