ఆడవారు ఇలా గాని చేస్తే…లక్ష్మీదేవి చెప్పాబెట్టకుండా వెళ్ళిపోతుంది..

1839

ల‌క్ష్మీదేవిని పూజిస్తే ధ‌నంతోపాటు శుభాలు కూడా క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. మన హిందూ పురాణాల ప్ర‌కారం ల‌క్ష్మీదేవి ధ‌నానికి, ఐశ్వ‌ర్యానికి అధిప‌తి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని, ధ‌నం ఎక్కువగా వస్తుందని చాలా మంది న‌మ్మ‌కం.

ఈ క్రింది వీడియో చూడండి.

వ్యాపార‌స్తులైతే త‌మ దుకాణాల్లో, షాపుల‌లో, ఇత‌ర ప్ర‌దేశాల్లో ల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టాన్ని క‌చ్చితంగా పెట్టు కొని పూజలు చేస్తారు .. అలా చేస్తే వ్యాపారంలో బాగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని వారి న‌మ్మ‌కం. ఇలా డబ్బును లేదా సంపద ఇలా చేతులారా మనం పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుంది..

Image result for lakshmi devi

పెళ్లి అయిన ప్రతి మహిళాను కూడా లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు .. ఇంట్లో ఆమె సంతోషంగా ఉంటె .. ఆ ఇల్లు చాల సుఖ సంతోషాలతో ఉంటుంది..మరి అలాంటి ఆడవారు ఇంట్లో వాడె కొన్ని వస్తువుల విషయం లో చాల జాగ్రతగా ఉండాలి.. వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు..అలా చేస్తే గనుక ఖచ్చితం లక్ష్మి దేవి వెళ్లి పోతుంది .. దారిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుంది అంటున్నారు పండితులు .. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .

Image result for lakshmi devi

దేవుడి శుబ్రం చసె ముందు చిత్ర పాటలు కానీ లేదా విగ్రహాలను కానీ కింద పదేయ్యకూడదు .. ఒక వేళా అవి పగిలి పోతే వెంటనే .. పారే నీటి ప్రవాహం లో కలిపి వెయ్యాలి..

ధనము, వెండి ఆభరణాలు, చీపురు ఇంట్లో వాడె మసిగుడ్డ, చేట, వంట పాత్రలను ఎ మాత్రం విసిరికోట్టకూడదు. ఆలా చేస్తే ఇంట్లో లక్ష్మి దేవి వెళ్లి పోతుంది.

ఇక కొంత మంది ఆడవాళ్లు చిటికి మాటికి ఏడుస్తూ ఉంటారుఅలా ఏడ్వడం అసలు మంచిది కాదు . ఇక అసూయా కూడా మంచిది కాదు .. అందులోను ముఖ్యంగా నట్టింట కూర్చొని ఏడవడం శుభాన్ని ఇవ్వదు .. అదే విధంగా నట్టింట్లో కురులు దువ్వడం లాంటివి చేస్తుంటారు.. ఇలా చెయ్యడం మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

Image result for lakshmi devi

ఇంటి ఎవరినా పెళ్లి అయిన సువాసిని అనగా సుమంగళులు వస్తే వారికీ బొట్టు పెట్టకుండా పంపకండి.

ఇక దీపాలు వెలిగించే తప్పడు పెరటి తలుపులు తెరిచి ఉంచకండి.

భోజనం చేసే సమయలో పెద్దలు చెబుతారు .. కొన్ని దిక్కులు కూర్చొని తినకూడదు అని అది దక్షిణం వైపు కూర్చొని భోజనం చెయ్యకూడదు ఎందకంటే దక్షి ణనికి అధిపతి యమదర్మ రాజు ప్రాణాలను హరించి వేస్తాడు.

Related image

విన్నారుఇక ఇంట్లో ఇలాంటి పనులు చెయ్యడం మానుకోండి.. లేదంటే మీరే స్వయంగా ఆ దరిద్ర దేవతను పిలిచినా వారు అవుతారు.