ఫోన్ లో ఆ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయిన మన మహిళా పోలీస్

459

ఈ స్మార్ట్ యుగంలో ప్ర‌తీ ఒక్క‌రు స్మార్ట్ ఫోన్ల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటున్నారు.. ముఖ్యంగా స‌మాజంలో ఏమి జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి ఇది ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతోంది.. ఒక్క క్లిక్ తో ఎలాంటి స‌మాచారం అయినా ప్ర‌పంచం మ‌న ముంగిట్లోకి వ‌స్తోంది. అయితే పోలీస్ శాఖ కూడా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల‌తో ఎటువంటి కొత్త టెక్నాల‌జీ వ‌చ్చినా, సైబ‌ర్ పోలీసులు వెంట‌నే వీటిని ప‌సిగ‌డుతున్నారు. అలాగే పోలీసులు ఎటువంటి స‌మాచారం అయినా టెక్నాల‌జీ ద్వారా తీసుకుంటున్నారు. ఇక పోలీసు విభాగంలో బంగ్లా పోలీసులు అంటే ఓ ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంటుంది. వారు ఏ కేసుని అయినా ఈజీగా ప‌సిగ‌డ‌తారు అని చెబుతారు. అలాగే బంగ్లాదేశ్ పోలీసులు ఎటువంటి కేసు వ‌చ్చినా నిర్ణిత స‌మ‌యం పెట్టుకుని వాటిని ప‌రిశీలిస్తారు. అయితే ఇక్క‌డ ఓ మ‌హిళా పోలీస్ అధికారినికి తాజాగా షాక్ త‌గిలింది బంగ్లాదేశ్ లో.

Image result for ladies police watching videos

కొద్దిరోజుల‌గా జిలానీ అనే మ‌హిళా కానిస్టేబుల్ ఎక్కువ సేపు ఫోన్ తోనే స‌మ‌యం గ‌డుపుతోంది. స్టేష‌న్ లో ఏ స‌మ‌స్య‌ని కేసుని ఆమె ప‌ట్టించుకోవ‌డం లేదు.. అయితే ఆమెకు ప‌దే ప‌దే చెప్పినా ఆమెలో మార్పు రాలేదు.. దీంతో చిరాకు వ‌చ్చిన అధికారి ఆమెని వేరే స్టేష‌న్ కి మార్చాలి అని అనుకున్నా, ఆమెని మార్చ‌లేక‌పోయాడు. అయితే డ్యూటీ స‌మ‌యంలో కేసులు చూడ‌కుండా, ఈ లోకంలో ఉన్నామా లేదా అనేలా బీహేవ్ చేసేది ఈ మ‌హిళా కానిస్టేబుల్… ఇక డ్యూటీ స‌మ‌యంలో 7 గంట‌ల‌పైనే ఫోన్ తో ఉండేది ఆమె…దీంతో ఆ ఉన్న‌త ఉద్యోగికి చిర్రెత్తుకొచ్చింది. ఆమెలో మార్పు రావ‌డం లేదు అని ఒక‌వేళ వేరే స్టేష‌న్ కు పంపించినా ఆమె ఇలానే ఉంటుంది అని అనుకున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఓరోజు ఆమె స్టేష‌న్ బ‌య‌ట కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ ఉండిపోయింది.. ఆమె ఉన్న‌తాధికారి వ‌చ్చిన విష‌యాన్ని కూడా మ‌ర్చిపోయింది.. దీంతో ఒక్క‌సారిగా అత‌ను షాక్ అయ్యాడు.. ఇద్ద‌రు బాధితులు స్టేష‌న్ కు వ‌చ్చినా ఆమె వారి స‌మ‌స్య ఏమిటి అని కూడా అడ‌గ‌లేదు.. దీంతో ఆమె ఏం చేస్తుందో చూసిన ఉన్న‌తాధికారి మ‌రో కానిస్టేబుల్ని పిలిచి, ఆమె సెల్ ఫోన్లో చూసేది ఏమిటో ఫోటో తీయ‌మ‌ని ఆర్డ‌ర్ వేశాడు.. ఇక వీరిని ఎవ‌రిని ప‌ట్టించుకోని ఆమె త‌న మొబైల్ చూస్తు ఉండిపోయింది. ఈ స‌మ‌యంలో మ‌రో కానిస్టేబుల్ ఫోటో తీశాడు.. ఇంత‌కీ ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆఫీస్ స‌మ‌యంలో ఆమె చూసేవి ఏమిటో అని చూశాడు.. ప‌నిచేయ‌కుండా కొన్ని సీరియ‌ల్స్ చూస్తుంది అని తెలుసుకున్నాడు.. దీంతో ఈ ఫోటోని ఆమె చేసే ప‌నిని ఉన్న‌తాధికారుల‌కు పంపించాడు. దీంతో ఆ మ‌హిళా కానిస్టేబుల్ ని స‌స్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మ‌రి చూశారుగా ఆమె ఉద్యోగం చేయ‌కుండా ఈ స‌మ‌యంలో ఎలాంటి ప‌నిచేస్తుందో దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.