తల్లి పోతూ పోతూ కొడుకుకు తన దిండు చూపించి చనిపోయింది.. తెరిచి చూసిన కొడుకుకు పెద్ద షాక్

345

అమ్మ ప్రేమ ఈ సృష్టిలో ఎంతో విలువైన‌ది, ఎంత వెల‌క‌ట్టినా రానిది త‌ల్లిప్రేమ అని చెప్పాలి. అమ్మ అంటే జీవితం అనుకునే వారు చాలా మంది ఉంటారు. అందుకే అమ్మ ప్రేమ‌ను మించింది ఈ ప్ర‌పంచంలో మ‌రొక‌టి లేదు. ఇక త‌న పిల్లల కోసం ప్రాణ‌త్యాగాల‌కు సైతం సిద్ద‌మ‌య్యే త‌ల్లులు ఉంటారు. త‌న బిడ్డకు చిన్న‌దెబ్బ త‌గిలినా త‌ట్టుకోలేని వారు ఉంటారు…ఇక ముఖ్యంగా అమ్మ ప్రేమ‌ను అర్ధం చేసుకుని త‌ల్లిని కంటికి రెప్ప‌లా చూసుకునే వారు ఉంటారు. ఇక బిడ్డ‌ల‌కు ఎటువంటి క‌ష్టం వ‌చ్చినా త‌ట్టుకోని త‌ల్లులు ఉంటారు.

Image result for mother

ఇక ఓ వ్య‌క్తి త‌న త‌ల్లిని ఎంతో బాగా చూసుకున్నాడు, ఈ స‌మ‌యంలో ఆమె ఆరోగ్యం బాగోక అవ‌స్ద‌లు ప‌డింది.. ఆమె ఆరోగ్యం బాగోక ఇంటి బ‌య‌ట ఆమెని పెట్టారు. అయితే త‌న కుమారుడి ఆర్దిక ప‌రిస్దితి కూడా చూసిన ఆమె త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు కొంచెంద కొంచెం దాచుకుంది ఆమెని చూడ‌టానికి వ‌చ్చిన వారు డ‌బ్బులు ఇస్తే వాటిని కూడా ప‌క్క‌న దాచిపెట్టేది ఇలా ఆమె త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు నిల్వ‌చేసుకుంది అలాగే ప్ర‌భుత్వం ఇచ్చే ఫించ‌న్ డబ్బులు కూడా నిలువ‌చేసుకుంది. ఇక ఆమె ప్రాణాలు విడిచిపోతున్న స‌మ‌యంలో త‌న కుమారుడ్ని ద‌గ్గ‌ర‌కు పిలిచింది త‌న దిండునుచూపిస్తూ ఆమె ప్రాణాలు విడిచింది.

ఇక త‌న త‌ల్లి ఏదో చెప్ప‌బోయింది అని అనుకుని ఆ దిండు ఓపెన్ చేసి చూస్తే, అందులో 30 వేల రూపాయ‌ల న‌గ‌దు ఉంది దీంతో.. అత‌ను క‌న్నీరు పెట్టుకున్నారు. చివ‌రి స‌మ‌యంలో త‌న అంతిమ సంస్కారాల‌కు కూడా నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు అని, త‌న త‌ల్లి డ‌బ్బులు దాచింది అని క‌న్నీరు పెట్టుకున్నాడుఆ కుమారుడు. త‌న త‌ల్లిచిన్న‌త‌నం నుంచి ఎంతో బాగా చూసుకుంది అని చెప్పి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు… ఆమె దాచిన డ‌బ్బుతో అంతిమ సంస్కారాలు ఏర్పాటు చేసి ఇంటికి ప‌నిచేయించాడు ఆ కుమారుడు. దీంతో ఆమె చేసిన ప‌నికి అక్క‌డ ఉన్న‌వారు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు ఎప్పుడూ ఆ దిండుతోనే ప‌క్కన పెట్టుకుని ప‌డుకునే బామ్మ అందులో డ‌బ్బులు దాచింది అని మాట్లాడుకుంటున్నారు. చూశారుగా ఆ త‌ల్లి కుమారుడిపై ఎంత ప్రేమ పెంచుకుని అత‌ని ప‌రిస్దితిని అర్దం చేసుకుందో. దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.