మోహన్ బాబు అరెస్ట్ పై కూతురు మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

348

సీనియర్ నటుడు మోహన్ బాబు తరచుగా రాజకీయ పరమైన అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. శ్రీ విద్యానికేతన్ సంస్థకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో మోహన్ బాబు ప్రభుతంపై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం రోజు తన విద్యాసంస్థ విద్యార్థులతో కలసి ప్రభుత్వనికి వ్యతిరేకంగా ధర్నాకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు ధర్నాని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన్ని గృహనిర్బంధం చేస్తున్నారు. మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేస్తుండడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఉదయమే మోహన్ బాబు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ కు చేరుకున్నారు. పోలీసులు విద్యానికేతన్ సంస్థని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. కానీ మోహన్ బాబు మాత్రం పోలీసుకు ఎదురు తిరిగి అయినా సరే ధర్నా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు హౌస్ అరెస్టుపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతి యుతంగా ర్యాలీ తలపెట్టిన మోహన్ బాబును అరెస్ట్ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో మోహన్ బాబు ఇలా చేయడాన్ని కొందరు పొలిటికల్ స్టంట్‌‌ గా పేర్కొంటున్నారు. కాగా తన తండ్రి హౌస్ అరెస్టుపై టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి స్పందించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె ట్విట్టర్ ద్వారా రియాక్టర్ అయ్యారు. ప్రముఖ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు హౌస్ అరెస్టుపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతి యుతంగా ర్యాలీ తలపెట్టిన మోహన్ బాబును అరెస్ట్ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో మోహన్ బాబు ఇలా చేయడాన్ని కొందరు పొలిటికల్ స్టంట్‌‌గాపేర్కొంటున్నారు. కాగా… తన తండ్రి హౌస్ అరెస్టుపై టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి స్పందించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె ట్విట్టర్ ద్వారా రియాక్టర్ అయ్యారు.

Image result for manchu lakshmi

ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక పోవడంపై శాంతి యుతంగా ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ర్యాలీ చేపట్టాలని భావించిన తనను పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారని, బయకు రానివ్వడం లేదని మోహన్ బాబు ట్వీట్ చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందనే ఇదంతా చేస్తున్నారంటూ కొందరు మోహన్ బాబుపై విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. దీనికి రాజకీయాలు ఆపాదించ వద్దు. ఒక మంచి కారణంతో మోహన్ బాబు శాంతియుత ర్యాలీతో నిరసన తెలపాలనుకున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఇదంతా చేశారు. దీన్ని యాంటీ టీడీపీగా లేదా వైసీపీకి మద్దతుగా చేస్తున్నా ర్యాలీగా చూడొద్దు అంటూ కొందరు మోహన్ బాబుకు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు.మోహన్ బాబు ను హౌస్ అరెస్ట్ చెయ్యడం గురించి అలాగే దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుకుంటున్నారా… మంచు లక్ష్మి చేసిన ట్వీట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.