ఇక్కడ 5 సేకన్లు నొక్కితే మీ శరీరంలో ఏం జరుగుంతుందో తెలిస్తే బిత్తరపోతారు..

428

మీకు మన శరీరం గురించి మొత్తం తెలుసా అంటే ఎవరికి తెలియదనే సమాధానము వస్తుంది.మన శరీరంలో ఒక చోట నుంచి మరొక చోటుకు కనెక్షన్ ఉంటుంది.అయితే మీకు యాక్యు ప్రెషర్ అనే ఒక రకమైన చికిత్స పద్ధతి గురించి తెలుసా…తెలీదు కదా.మన శరీరంలో ఉండే కొన్ని పాయింట్స్ నొక్కడం వలన తలనొప్పి తగ్గడానికి అలాగే మనిషి ఒత్తిడి తగ్గడానికి యాక్యుప్రెషన్ ఎంతాగానమో ఉపయోగపడుతుంది.ఇప్పుడు మీకు కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్స్ గురించి చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for girls

తలనొప్పి యాక్యుప్రెషర్ పాయింట్…. మీకు తల నొప్పి వస్తే మీ చేతి వేళ్ళ మధ్యలో మీ బొటనవేలితో ప్రెస్ చెయ్యాలి.ఎందుకంటే అక్కడ హెడ్ కు సంబంధించిన యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి.అందుకే ఆ పాయింట్ దగ్గర ప్రెస్ చెయ్యడం వలన మీ తలనొప్పి ఒత్తిడి కొద్దీ సేపట్లో తగ్గిపోతుంది.మీకు ఫలితం తొందరగా రావాలంటే చేతిని మార్చి మార్చి బొటనవేలితో ప్రెషన్ చేస్తే ఫలితం తొందరగా వస్తుంది.హ్యాపీనెస్ యాక్యుప్రెషర్ పాయింట్…. ప్రతి ఒక్కరి మానవ శరీరంలో చాతి యొక్క మధ్య ప్రదేశంలో నొక్కడం వలన హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది.దానిని థైమస్ గ్రంథి అని కూడా అంటారు.

Image result for girls

సైంటిస్టులు రీసెర్చ్ ప్రకారం మనిషి యొక్క ఆనందం అక్కడే కేంద్రాకృతమై ఉంటుంది.ఒకవేళ మీరు డిప్రషన్ లో ఉన్నా మనసుకు ఆనందం కావాలన్నా చాతీ భాగంలో 15 నిమిషాల పాటు నొక్కితే సంతోషం అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది.ఉత్తేజపరిచే పాయింట్… ఈ పాయింట్ ను నొక్కడం వలన మీరు ఏ మనిషిని అయినా ఉత్తేజపరచవచ్చు. ఈ పాయింట్ రింగ్ ఫిగర్ యొక్క మూడు అంగుళాల పైన ఉంటుంది.ఆ పాయింట్ ను గట్టిగా మసాజ్ చేస్తూ ఉండాలి.చైనీస్ ప్రజలు ఈ పాయింట్ ను ఎక్కువగా నమ్ముతారు.ఎవరైనా ఉత్తేజంగా ఉండాలంటే ఆ ప్రెషర్ పాయింట్ ను ఎక్కువగా ప్రెస్ చేస్తుంటారు.నిద్ర రాకుండా ఉండే పాయింట్…. మనలో చాలా మంది నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోరు.

నిద్ర పోకూడని సమయంలో నిద్రపోతుంటారు.అలా కరెక్ట్ సమయంలో నిద్రపోవాలంటే ఈ యాక్యుప్రెషర్ పాయింట్ పనిచేస్తుంది.మీ అరచేతికి కొంచెం కింది భాగంలో p6 అనే యాక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది.ఆ పాయింట్ ను కొద్దిగా నొక్కడం వలన మీరు నిద్రలోకి వెళ్లకుండా ఉంటారు.మీ అరికాలిలో కూడా ఈ పాయింట్ ఉంటుంది.అక్కడ నొక్కినా కూడా మీకు నిద్ర రాదూ.ఇవేనండి మన శరీరంలో ఉండే యాక్యుప్రెషర్ పాయింట్స్.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మన శరీరంలో ఉండే యాకుప్రెషర్ పాయింట్స్ గురించి అలాగే వాటి ద్వారా మనకు ఉండే సమస్యల భారీ నుంచి తప్పించుకోవచ్చనే విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.