ఇంద్రుడికామం అప్స‌ర‌సైన అహ‌ల్య‌ని ఎలా ఇంద్రుడు అనుభ‌వించాడు

384

అమాయ‌కత్వంతో త‌ప్పుచేసినా త‌న భార్య‌ని రాయిలా మార్చాడు గౌత‌ముడు, భ‌ర్త శాపం పెట్టినా ఆ స‌మ‌యంలో త‌ప్పు త‌న‌దే అని ఆమె కూడా క‌న్నీటిప‌ర్యంతం అయింది, బ్ర‌హ్మదేవుని కుమార్తె అహ‌ల్య ఆమె త‌న జీవితం అంతా ఎన్న‌డూ 16 సంవత్స‌రాల నిత్య య‌వ్వ‌న సుంద‌రీగానే ఉంటుంది అనే వ‌రం ఆమెకు ఉంది… ఆమెని గౌత‌ముని ఆశ్ర‌మంలో వ‌దిలి వెళ‌తాడు బ్ర‌హ్మ‌..అహల్య గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆయన కోసం నిస్వార్ధంగా సేవలు చేసేది. అహల్య నిజాయితీగా గౌతమ మహర్షి దగ్గర పని చేసేది. ఆయన అన్ని రకాల సపర్యలు చేసేది. గౌతమ మహర్షికి కూడా అహల్య సేవలు బాగా నచ్చాయి. ఆమె అంటే గౌరవం ఏర్పడింది గౌతమ మహర్షికి.

Image result for ఇంద్రుడి అహ‌ల్య‌ని


గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న అహల్య పెళ్లీడుకు వచ్చింది. దీంతో గౌతమ మహర్షి బ్రహ్మ దగ్గరకు వెళ్లి అహల్యకు మీరు నాకు అప్పగించారు. ఇప్పుడు ఆమె పెళ్లీడుకు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయండని గౌతమ మహర్షి బ్రహ్మకు చెబుతారు. నాకిచ్చిన బాధ్యత అయిపోయింది ఆమెను పెంచి పెద్ద చెయ్యమన్నారు చేశాను అని గౌతమ మహర్షి బ్రహ్మతో అంటాడు. అహల్యను చూసిన బ్రహ్మ తను పదహారేళ్ళ నిత్య యవ్వనరాలిగా ఉంటుందని దీవిస్తాడు.అహల్య పెళ్లి గురించి బ్రహ్మ దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు అంత పోటీ ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అహల్యను ఎవరో ఒక మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు బ్రహ్మ. కానీ అహల్యను పెళ్ళాడడానికి దేవతలు పోటిపడ్డారు. నాకివ్వంటే నాకివ్వని అహల్యకోసం బ్రహ్మను అర్థించారు.

Image result for ఇంద్రుడి అహ‌ల్య‌ని


అహల్యకు చాలా మంది క్యూలో నిలబడే సరికి బ్రహ్మకు ఒక ఐడియా వచ్చింది. మంచి టఫ్ పోటీ పెట్టి అందులో నెగ్గిన వారికే అహల్యను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. భూ ప్రదక్షిణం చేసిన వారికే అహల్య నిచ్చి పెళ్ళిచేస్తానన్నాడు బ్రహ్మ. దీంతో దేవతల్లో చాలామంది భూ ప్రదక్షిణ ఎలా చేయాలని ఆలోచించారు. కొందరు వెంటనే పోటీలోకి దిగారు. మొత్తానికి ఒక్కోక్కరు ఒక్కోరకంగా అష్టకష్టాలుపడి పోటీలో పాల్గొన్నారు.గౌతముడు కూడా పోటీలో పాల్గొన్నాడు. ఈయన మంచి మహర్షి.. అందులో మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి కాస్త బుర్రను ఉపయోగించాడు. భూ ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావడం అంటే కాస్త కష్టమే. అందుకే ఆయన భూ ప్రదక్షిణ చేసి రాలేదు. సగం ఈనిన గోవుచుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాడు. ప్రదక్షిణను సమతుల్యం చేశాడు.

Image result for ఇంద్రుడి అహ‌ల్య‌ని

గౌతమ మహర్షి గో మాతను ప్రార్దిస్తూ చుట్టూ ప్రదిక్షణ లు చేసిన విషయాన్ని బ్రహ్మ తన దివ్య దృష్టితో చూస్తాడు. కామధేనువు భూమి తో సమానమని ఆ ప్రదిక్షణ ను భూమి చుట్టు భావించి పెంచి పెద్ద చేసిన గౌతమునికే ఇచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మ. వివాహ కానుకగా బ్రహ్మగిరి అనే పర్వతాన్ని కూడా కానుకగా ఇస్తాడు. మొత్తానికి గౌతమ మహర్షిని బ్రహ్మ మెచ్చాడు. అహల్యనిచ్చి పెళ్ళి చేశాడు. స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి, అహల్యా, గౌతముల వివాహం జరిపించాడు. వారిని వనదేవతలు దీవించాయి. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ.అహల్యను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. అందులో ఇంద్రుడు ప్రథముడు. ఆయన కచ్చితంగా అహల్యను తానే దక్కించుకుని అహల్యను ఇంద్రలోకానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ ఆయన ఆలోచన రివర్స్ అయ్యింది. పోటీలో ఓడిపోయి అహల్యను చేజార్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమెతో ఒక్కసారైనా గడపాలని ఇంద్రుని మనస్సులో బలంగా ఉండేది.

అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు.వివాహం అయిన ఇంద్రునికి అహల్య పై కోరిక పోదు ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముని దిన చర్య ఇంద్రుడు పరిశీలిస్తాడు.ఆయనకు వచ్చిన కొత్త ఐడియా ఇదే. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంలో వెళ్లి ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. కానీ దేవతలందరికీ మాత్రం గౌతముడి వల్ల మనం ఇబ్బందులుపడాల్సి వస్తుంది అందుకే నేను గౌతముడి ఆశ్రమానికి మారువేషంలో వెళ్తా మీరు సహాయం చేయండని కోరాడు.ఇంద్రుడు దేవతలందరికీ గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేస్తానని చెప్పాడు. కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే ఆ కోడి కూసింది. గౌతమముని ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి కొలుచేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరాడు గౌతమ మహర్షి.

Image result for ఇంద్రుడి అహ‌ల్య‌ని

ఒక రోజు చంద్రున్ని మబ్బుల వెనుక దాగి ఉండమని చెప్పి ,ఇంద్రుడు ఒక కోడై కూస్తాడు. అప్పుడు గౌతముడు తెల్లవారింది అనుకోని స్నానానికి నదికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యతో తన కోరికను తీర్చుకోవాలనుకునంటాడు.నిజంగా గౌతముడే అనుకోని అహల్య ఇంద్రుడితో ఆ స‌మ‌యంలో శృంగారం లో పాల్గోంటుందిగౌతమ మహర్షి బయటకు వెళ్తే ఏదో డౌట్ గా అనిపిస్తుంది. ఏదో తేడా కొడుతుంది. కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకుంటాడు గౌతముడు. కొద్ది దూరం పోయి తిరిగి వెనక్కి వస్తాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా… తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా.. అని గౌతమమహర్షికి కోపం వస్తుంది.

Related image

అతనితో శృంగారం లో పాల్గొన్న అహల్యను, ఇంద్రుడని, అందుకు సహకరించిన చంద్రుడిని గౌతముడు శపిస్తాడు. దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. సహాయం చేసినందుకు చంద్రుని ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు. ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఉండొద్దని అహల్యని రాయి గా మారుతావని శపిస్తాడు. వీటన్నిటికి కారణమైనా ఇంద్రుణ్ణి చూసి కోపం తో ఇక పై నీ పురుషాంగం ఉండదని, దేని కోసం అయితే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని శపిస్తాడు.ఇంద్రుడు ఆశపడ్డది యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి. ఈ విషయం ప్రపంచమంతా తెలియడం వల్ల ఇంద్రుడు ఒక గుహలో దాగి ఉంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ కోరుతాడు.

Image result for ఇంద్రుడి అహ‌ల్య‌ని

శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు. అందుకే ఇంద్రునికి ఒంటినిండా వెయ్యి కన్నులు ఉంటాయి. ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళు ఉంటాయి. అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు. దీనికి అసలు అర్ధం తనది కానిదాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధిఅన్నమాట.అహల్య తప్పు ఏమీ లేదని గౌతముడు మహర్షి తర్వాత అనుకుంటాడు. ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగక క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. నువ్వు రాయిగా మారిపో అని శపించాడు. దివ్యదృష్టితో చూస్తే అహల్య తప్పులేదని అనుకుంటాడు. రాముడి పాదం తాకినప్పుడు.. రాయి నుంచి స్త్రీగా మారుతావు అని అహల్యకు గౌతమ మహర్షి శాపవిమోచనం ప్రసాదించాడు. అలా రాముని పాదాలు తాకిన త‌ర్వాత ఆమె మాములు రూప‌వ‌తిగా మారింది. మ‌రి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.