శృంగారానికి ముందు బీరు తాగితే ఏమవుతుందో తెలుసా..

485

స్త్రీ పురుషులిద్దరూ శృంగారంలో స్వర్గ పుట౦చులు చవి చూడాలని తహతహలాడుతూ ఉంటారు.ప్రతి పురుషుడు తమ భాగస్వామిని బాగా సుఖపెట్టాలని కోరుకుంటాడు.అలాగే ప్రతి అమ్మాయి తనను బాగా సంతృప్తి పరిచేలా ఉండాలని కళలు కంటుంది.అయితే ఈ రోజుల్లో చాలా మంది పురుషులు శీఘ్ర వీర్య స్కలనం ఒక సమస్యగా తయారై పొయింది.శృంగారం మొదలపెట్టగానే వీర్య స్కలనం జరిగి ,ఇటు పురుషులు ..తమ పై ఆశలు పెట్టుకున్న స్త్రీలకు జవాబు చెప్పలేక రతికార్యంలో చతికిల పడిపోతున్నారు.అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఒక్కసారి వినండి.

Image result for girls drinking alcohol

బీరు గురించి మనకు చాలా తెలుసు.కొంతమంది దానిని బలం కోసం తాగుతాం అంటారు.కొందరేమో ఆరోగ్యం పాడవుతుంది తాగకండి అంటారు.ఆ విషయాలన్నీ పక్కన పెడితే బీరు వలన మనకు ఉపయోగం ఉందంట.ఎవరైనా మనకు బీర్ మంచిదని చెప్పితే కొంచెం విచిత్రంగాను,ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుండి డ్రింక్ చేసేవారు బీర్ వారి ఆరోగ్యానికి ప్రమాదకరం అనే అపరాధభావంతో మునిగిపోతున్నారు. అయితే, అధిక మద్యపానం సమస్యలకు దారితీస్తుంది. కానీ మితంగా త్రాగటం అనేదిఅనేక విధాలుగా మంచిది.ఆ ఉపయోగం ఎవరికో కాదు శృంగార ప్రియులకు.శృంగారంలో కొంత వీక్ ఉన్నవాళ్లు ఇప్పుడు బీరు వలన లాభపడొచ్చు అంటా.అమితంగా బీర్ తాగడం ప్రయోజనకరమేనట. ముఖ్యంగా పడక గదిలో రెచ్చిపోవాలని కోరుకునే మగాళ్లకు ఓ గ్లాస్ బీర్ కిక్కునిస్తుందట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రోజూ పింట్ బీర్ తాగితే బెడ్రూంలో మగాళ్ల పర్ఫార్మెన్స్ పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.పింట్ బీర్ తాగితే చాలు, అంతకు మించి తాగినా అదనంగా వచ్చే ‘ప్రయోజనాలు’ ఏమీ లేవని పరిశోధకులు తెలిపారు. ఓ పింట్ బీర్ లేదా చిన్న గ్లాస్ వైన్ తాగడం వల్ల నపుంసకత్వం బారిన పడే అవకాశాలు 34 శాతం తగ్గుతున్నాయట.కొద్ది మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శృంగార పరమైన అంశాల్లో మహిళల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని పరిశోధకులు తెలిపారు.పింట్ బీర్‌లో సగం తాగినా నపుంసకత్వ ముప్పు 26 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. అతిగా తాగడం వల్ల అంగస్తంభన సమస్యలపై ప్రతికూల ప్రభావం పడుతుందని గతంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.కాబట్టి కొద్ది మోతాదుల్లో బీర్ తాగి శృంగారంలో రెచ్చిపోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగే బీరు శృంగారంలో ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.