పూజలో కొబ్బరికాయ కుళ్ళిన లేక పువ్వు వస్తే దేనికి సంకేతం

874

దేవాలయానికి తీసుకెళ్లిన కొబ్బరికాయ చెడిపోతే మంచిది కాదంటారు. అయితే మంగళమో, అమంగళమో కాని కుళ్లిన కొబ్బరి ప్రసాదానికి బాగుండదని చెబుతుంటారు. కుళ్లిన కొబ్బరి స్వామికి సమర్పించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి.

కానీ కొబ్బరి కుళ్లిందని ఏదో జరిగిపోతుందని బెంగపడాల్సిన అవసరం లేదని వారు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు మంగళ ప్రదం. మరికొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు.

Image result for coconut

భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు. తిన్నడు కన్ను పీకి ఇస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.