ఈ భంగిమ లో దాంపత్య జీవితం చాలా సేఫ్… తప్పనిసరిగా 6 చిట్కాలు పాటించండి

767

ఇండియాలో 90 శాతం జంటలు ఇష్టపడే భంగిమ మిషనరీ పొజీషన్. ఇందులో స్త్రీ వెల్లకిలా పడుకుంటే పురుషుడు ఆమెపై వాలుతూ సెక్స్ చేస్తాడు. ఈ భంగిమ స్త్రీ, పురుషులిద్దరికీ మంచిదే. ఇది మంచి వ్యాయామం కూడా. ఈ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ మరే భంగిమలోనూ రాదు. ఈ 6 చిట్కాలు పాటిస్తే.. ఈ మిషనరీ భంగిమలో మరింత సుఖం లభిస్తుంది. ఆ చిట్కాలేమిటో చూడండి.

1. తలగడ వాడండి:

తలగడ వాడండి

మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ (పిల్లో) పెట్టండి. దీనివల్ల ఆమె యోని పైకి వచ్చి అంగం మరింత లోతుకు వెళ్తుంది. దీనివల్ల ఇద్దరికీ మరింత థ్రిల్ లభిస్తుంది. ఇందుకు గట్టిగా ఉండే తలగడను వాడండి.

2. CAT పొజీషన్:

CAT పొజీషన్

దీన్ని కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ అంటారు. ఈ భంగిమలో ఆమె కాళ్లను నేరుగా చాపమని చెప్పండి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది.

3. చేతులు వాడండి:

చేతులు వాడండి

మిషనరీ భంగిమలో చేతులను కదపడం పురుషుడికి కొంచెం కష్టమే. కానీ, మధ్య మధ్యలో ఆమెపై రిలాక్స్ అవుతూ చేతులతో ఆమె శరీరాన్ని తడమండి. సెక్స్ చేస్తూనే ఆమె పిరుదులను, స్తనాలను పట్టుకోవడం, చను మొనలను వేళ్లతో నొక్కడం వంటివి చేయండి. వాటిలో ఆమెకు ఏదైతే నచ్చుతుందో తెలుసుకుని పదే పదే అలాగే చేస్తే ఆమెకు మరింత జోష్ వస్తుంది.

4. కేవలం పడక మీదే కాదు:

కేవలం పడక మీదే కాదు

మిషనరీ భంగిమ అంటే కేవలం పడక మీదే అనుకోవద్దు. అప్పుడప్పుడూ కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. కిచెన్‌లోని బల్ల మీద లేదా రీడింగ్ రూమ్‌లో టేబుల్ మీద కూర్చొబెట్టి కూడా మిషనరీ పొజీషన్లో సెక్స్ చేయొచ్చు. బాత్రూమ్‌లో షవర్ కింద తడుస్తూ.. ఆమెను కింద పడుకొబెట్టి కూడా సెక్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సెక్స్‌లో కొత్త అనుభూతి లభిస్తుంది.

5. మీతో పాటుగా ఆమే కదలాలి:

మీతో పాటుగా ఆమే కదలాలి

ఈ భంగిమలో ఆమెను మొకాళ్లు పైకి లేచేలా కాళ్లను మడవమని చెప్పండి. మీరు సెక్స్ చేస్తున్న సమయంలో ఆమె నడుమును పక్కలకు లేదా పైకి కిందకు కదుపుతూ మీతోపాటు కదలమని చెప్పండి. దీనివల్ల యోని బిగువుగా మారి.. ఇద్దరికీ మంచి థ్రిల్ లభిస్తుంది.

6. కళ్లల్లో కళ్లు పెట్టి..:

కళ్లల్లో కళ్లు పెట్టి..

మిషనరీ భంగిమలో ఉండే గొప్పతనం ఇదే. ఇద్దరు ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ తనివితీరా సుఖాన్ని అనుభవించవచ్చు. దీనివల్ల ఇద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడి సెక్స్‌ను మరింత ఎంజాయ్ చేయగలగుతారు. అంతేకాదు, కొంటెగా ఆమె పెదలను కొరుతూ సెక్స్ చేస్తుంటే అంగానికి ప్రేరణ లభిస్తుంది. దీనివల్ల ఇంకాస్త ఎక్కువ సేపు సెక్స్ చేయగలగుతారు.