జనసేన ఐదవ జాబితా విడుదల

163

పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్దులను విడతల వారీగా ప్రకటిస్తున్నారు.. తాజాగా ఆయన ఐదవ జాబితా విడుదల చేశారు ఓసారి లిస్టు చూద్దాం.

తెలంగాణా లోక్ సభ అభ్యర్థి
మహబూబాబాద్ : డా.భూక్యా భాస్కర్ నాయక్

Image result for jenasena

లోక్ సభ అభ్యర్థులు
విజయనగరం: శ్రీ ముక్కా శ్రీనివాసరావు
కాకినాడ: శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు
గుంటూరు: శ్రీ బి.శ్రీనివాస్
నంద్యాల: శ్రీ ఎస్.పి.వై.రెడ్డి

Image result for jenasena

శాసనసభ అభ్యర్థులు

1) సాలూరు: శ్రీమతి బోనెల గోవిందమ్మ
2) పార్వతీపురం : శ్రీ గొంగడ గౌరీ శంకరరావు
3) చీపురుపల్లి: శ్రీ మైలపల్లి శ్రీనివాసరావు
4) విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు
5) బొబ్బిలి: శ్రీ గిరదా అప్పలస్వామి
6) పిఠాపురం: శ్రీమతి మాకినీడు శేషుకుమారి
7) కొత్తపేట: శ్రీ బండారు శ్రీనివాసరావు
8) రామచంద్రపురం: శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్
9) జగ్గంపేట: శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర రావు
10) నూజివీడు: శ్రీ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
11) మైలవరం: శ్రీ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
12) సత్తెనపల్లి: శ్రీ వై.వెంకటేశ్వర రెడ్డి
13) పెదకూరపాడు: శ్రీమతి పుట్టి సామ్రాజ్యం
14) తిరుపతి: శ్రీ చదలవాడ కృష్ణమూర్తి
15) శ్రీకాళహస్తి: శ్రీమతి వినుత నగరం
16) గుంతకల్లు: శ్రీ మధుసూదన్ గుప్తా