గల్లామాట అధికారం సైకిల్ దే

112

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో 22 ఎంపీ 120 ఎమ్మెల్యే సీట్లు తప్పకుండా వస్తాయి అని చెబుతున్నారు గల్లా జయదేవ్… మరోసారి ఆయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు చూపుతున్న ప్రేమ అభిమానాలు ఓట్ల రూపంలో రాలతాయి అని చెబుతున్నారు ఆయన.

Image result for galla jayadev

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 22 ఎంపీ, 120 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందుతుంది అన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి బుద్ధిచెప్పటానికి సిద్ధంగా ఉన్నారని గల్లా చెప్పారు. ముస్లింలను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పార్టీ కేం ద్రంలోని బీజేపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. రానున్న రోజుల్లో వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేసింది తమ పార్టీ అని ఇది ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు.