ఈ ప‌ది ప్లాస్టిక్ సర్జ‌రీల గురించి తెలుసుకుంటే ఇలాంటి వారు ఉన్నారా అని ఆశ్చ‌ర్య‌పోతారు

1253

 

ప్ర‌పంచంలో అంద‌రూ ఎక్కువ‌గా ఆలోచించేది అందం గురించే.. ప‌ది మందిలో స్పెష‌ల్ గా ఉండాల‌ని అందంగా క‌నిపించాలని అనుకుంటారు.. అందుకే చాలా మంది త‌మ తేజ‌స్సు మ‌రింత పెర‌గ‌డానికి ముఖానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంటారు.. ఇక కొంద‌రు యూత్ గా ఉండాలి అని ఎంత వ‌య‌సు వ‌చ్చినా య‌వ్వనంగా క‌నిపించాలి అని అనుకుంటారు… దాని కోసం ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటారు.. అలాంటి కొంద‌రి ప్లాస్టిక్ స‌ర్జ‌రీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ముందు వ‌లేరియా యోగ్లా డొమినికా అనే ఇద్ద‌రు అమ్మ‌యిల గురించి తెలుసుకోవాలి… వీరిది ఉక్రేయ‌న్ వీరి వ‌య‌సు 24 సంవ‌త్స‌రాలు ఇద్ద‌రూ ఆన్ లైన్లో క‌లుసుకుని ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుని డాల్స్ లామారాలి అని అనుకున్నారు చివ‌రికి అలాగే మారారు వీరిని చూస్తే డాల్స్ అన‌క త‌ప్ప‌దు.

Related image

రోడ్రిగా భాగా ఓ న్యూస్ పేప‌ర్లో బాగా వైర‌ల్ అయింది.. ఇత‌ను బ్రెజిల్ కు చెందిన వాడు.. అత‌ను కుక్క‌లా మారాలి అని అనుకున్నాడు.. త‌ను చ‌నిపోయిన కుక్క‌ను తీసుకువ‌చ్చి ఆ కుక్క చెవులు, కుక్క‌మూతి అతికించుకుని ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. ఇత‌న్ని చూస్తే కుక్క ఆకారంలోనే అత‌ని ఫేస్ కనిపిస్తుంది.హ‌ర్బెజ్ చాయెజ్ అత‌ను సూప‌ర్ మ్యాన్ గాక‌నిపించాలి అని అనుకున్నారు…. ఫిలిఫెన్స్ కు చెందిన వ్య‌క్తి ఇత‌ను..ఇక ఇలా కావాలి అని అనుకుని సుమారు ప‌ద‌హారు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ్డాడు చివ‌ర‌కు అత‌ను సూప‌ర్ మ్యాన్ గా మారిపోయాడు స్దానికులు అంద‌రికి..

Image result for plastic surgery

జ‌స్టిన్ జెడ్లికా ఇత‌ను న్యూయార్క్ కు చెందిన వ్యక్తి… లివింగ్డాల్ గా మారాలి అని త‌న‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉండ‌గా నిర్ణ‌యించుకున్నాడు.. దీని కోసం 1000 డాల‌ర్ల‌ను ఖ‌ర్చుపెట్టాడు.. ఇప్ప‌టికీ స‌ర్జ‌రీలు చేయించుకుంటూనే ఉన్నాడు తాను లివింగ్ డాల్ గా మారే వర‌కూ ఎన్ని స‌ర్జ‌రీలు అయినా చేసుకుంటాను అంటున్నాడు.

Image result for plastic surgery operation

వన్నీలా చాము ఈమె జ‌పాన్ మోడ‌ల్… ఈమె కోరిక ఫ్రెంచ్ డాల్ లా క‌నిపించాలి అనేకోరిక‌.. సుమారు 1200 డాల‌ర్లు ఖ‌ర్చుచేసి 30 స‌ర్జ‌రీలు చేయించుకుంది.. అయితే ఆమె జ‌పాన్ అమ్మాయిలా క‌నిపించ‌దు, ఇంకా స‌ర్జ‌రీలు చేయించుకుంటోంది …ఇంకా ఫ్రెంచ్ డాల్ గా క‌నిపించే వ‌రకూ ఎన్ని సార్లు అయినా స‌ర్జ‌రీ చేయించుకుంటాను అంటోంది..షియో కింగ్ ఈమె చైనా లోకి షాంఘైకి చెందిన యువ‌తి.. ఈమె ప్రియుడికి జెస్సికా అలాబా అంటే ఇష్టం, ఇక ఆమెలా అత‌ని ప్రియుడు త‌యారు అవ్వ‌మ‌ని కోర‌డంతో అలా ఆమె త‌యారు అయ్యేది త‌ర్వాత త‌న బాయ్ ఫ్రెండ్ బ్రేక‌ప్ చెప్ప‌డంతో ఇక షియో కింగ్ అలాబాలా మారాలి అనుకుంది.. అయితే ఈ విష‌యం తెలుసుకున్న అలాబా ఇలా నీ నిజ‌మైన ప్రేమ‌ను కాద‌న్న వ్య‌క్తి కోసం ఇటువంటి ప‌నిచేయ‌కూడ‌దు అని తెలిపింది దీంతో షియో కింగ్ ఆమె ప్రియుడ్ని వ‌దిలేసింది..

Image result for plastic surgery

జూలిచాన్ ఈమె చైనిస్… కాని ఈమె యాంక‌ర్ కావాల‌ని చిన్న త‌నం నుంచి అనుకుంది.. ఆకోరిక‌తో ఓరోజు త‌ల్లి దండ్రుల ప్రోత్సాహంతో, క‌ళ్ల‌ను స‌ర్జ‌రీ ద్వారా పెద్ద‌గా చేసుకుంది.. త‌ర్వాత తన టాలెంట్ తో నిరూపించుకుంది.మైలా సినానాజ్ ఆమె, కింకార్ద‌ర్ష‌న్ గా మోడ‌ల్ లా అవ్వాలి అని కోరుకుంది…అయితే అలా మారాలి అంటే ఆమె కాస్మోటిక్ సర్జ‌రీకి 30వేల డాల‌ర్లు కావాలి.. దీంతో ఆమె ఆ ప‌నిలో ఉంది..

అన్నే బోల్డ‌న్ తాను ఓ ముస‌లి అవ్వలా మారాలి అని అనుకుంది.. ఇదేంటి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చిన్న వ‌య‌సు యువ‌త‌లా క‌నిపించ‌డానికి చేయించుకుంటారు కాని ఈమె ఇలా అనేస‌రికి డాక్ట‌ర్లు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.. అయితే ఆమె వ‌య‌సు 47 ఏళ్లు ఉన్నా ఆమె యంగ్ గా క‌నిపించేద‌ట‌.. దీంతో యువ‌కులు ఆమె వెంట ప‌డుతున్నారట‌. అందుకే ఆమె ఇలా ముస‌లిదానిలా క‌నిపించేలా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ట‌.

Image result for plastic surgery

నికోలాస్ రాన్ ఇత‌ను న్యూజెర్సీకి చెందిన న‌టుడు… త‌న అభిమాన న‌టుడు అయిన రాన్ గ్రాసోలిన్ లా మారాలి అని అనుకున్నాడు.. ఐదు వేల డాల‌ర్లు వెచ్చింది ఫేమ‌స్ ప్లాస్టిక్ స‌ర్జ‌న్ తో ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు ఇంకా కొన్ని మార్పుల కోసం వెయిట్ చేస్తున్నాడు..చూశారుగా పుర్రెకోబుద్ది అని పెద్ద‌లు ఊరికినే చెప్ప‌లేదు… ఇలాంటి మరిన్ని ఇంట్ర‌స్టింగ్ స్టోరీస్ కోసం మాఛాన‌ల్ ని స‌బ్ స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.