ప్రదీప్ గురించి ఈ అమ్మాయి చెప్పే మాటలు సోషల్ మీడియానే షేకైయేలా చేసింది

580

మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినవారిలో టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్‌ కారును ఆపారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా.. బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ 178గా నమోదైంది. సాధారణంగా 35 బీఏసీ దాటితేనే పరిమితికి మించి మద్యం తాగినట్లు పరిగణిస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి.

దీంతో పోలీసులు ప్రదీప్‌ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. కాగా, డ్రంకెన్‌డ్రైవ్‌ ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌పై ప్రదీప్‌ గతంలో చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related image

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ ఘటన పై కమీడియన్ మరియు యాంకర్ అయిన సుడిగాలి సుధీర్ ఈ విషయం పై స్పందించాడు…ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంతలా పెద్దది చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదని, అంటున్నాడు సుదీర్, అయినా మేము కూడా అందరిలాంటి వారమేనని మాకు సరదాలు అందరిలాగే ఉంటాయి అని చెప్పుకొచ్చాడు…అయినా ఆరోజు లాస్ట్ డే కాబట్టి కొంచం ఎక్కువైంది. అంతే దీనికే ఇంతరాద్దాంతం చేయాలా…దీన్నో బూతద్దం లో చూసి రచ్చ రచ్చ చేస్తున్నారు…

Image result for pradeep

ఇలా పెద్దది చేసి ముఖ్యంగా వాళ్ళ తలిదండ్రులను బాధ పెడుతున్నారు…ఇలా చానెల్స్ లో పబ్లిసిటీ చేయడం వల్ల, ఆ వీడియో లు పదే పడే చూపించడం వల్ల తనకున్న ఇమేజ్ దెబ్బతింటుంది…పెద్ద పెద్ద వాళ్ళు చేసినపుడు ఇంతగా దుమారం రేపరు గాని, ఒక్కసారి పట్టుబడినందుకే వైరల్ చేస్తున్నారు….ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు సుదీర్..

Image result for pradeep

పార్టీలకు, ఫంక్షన్ లకు వెళ్ళడం ఎదో కాస్త డ్రింక్ తీసుకోవడం వంటివి పర్సనల్ పార్టీల్లో జరుగుతూనే ఉంటాయి, అవన్నీ సర్వ సాధారణం, ఈ విధంగా ఎండగట్టడం ఏమాత్రం బాగోలేదని ప్రదీప్ కి సపోర్ట్ గా నిలుస్తున్నాడు సుధీర్…దీన్ని బట్టి చూస్తుంటే ప్రదీప్ కి సుధీర్ కి మధ్య ఎటువంటి గొడవలు లేవని ఇద్దరు మంచి అండర్ స్టాండ్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది…

Image result for sudheer