69 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి.. ఎలానో తెలిస్తే షాక్

977

తల్లి కావడం అనేది ప్రతి ఆడదాని కోరిక.తల్లి అవ్వడం అనేది ఆ దేవుడు మహిళలకు దేవుడిచ్చిన గొప్ప వరం.ప్రతి మహిళా అమ్మ అని పిలిపించుకోవాలనుకుంటుంది.అయితే బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఎంతో బాధను అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది.ఆ కొద్ది సేపు బాధ పడి బిడ్ద పుట్టిన తర్వాత ఆ తల్లి పడే ఆనందం అంతా ఇంతా కాదు.ఇక అసలు విషయానికి వస్తే..ఏ మహిళా అయినా ప్రస్తుత కాలంలో ఒకరు లేదా ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది.అంతకుమించి బిడ్డలకు జన్మనివ్వడానికి వాళ్ళకు ఇష్టం ఉండదు.

Image result for ఎలిజబెత్

అయితే పూర్వ కాలంలో చాలా ఎక్కువ మందికి జన్మనిచ్చే వారు.ఒక్కొక్కరు డజన్ ల కొద్ది పిల్లల్ని కనేవారు.అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లల్ని కన్న మహిళ ఎవరో మీకు తెలుసా..ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లల్ని కన్న మహిళల గురించి చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.సాధారణంగా ఏ మహిళా అయినా ఇద్దరినో లేదా ముగ్గురినో అంత కన్న ఎక్కువ అంటే ఒక పది మందిని కానీ ఉంటుంది.కానీ ఒక మహిళా ఏకంగా 69 మందికి జన్మనిచ్చింది.ఆశ్చర్యకరంగా ఉందా కానీ ఇది నిజం.30 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా పిల్లల్ని కన్న ఆమె పేరు వారంటీనా వసులదేవ్.

Image result for Elizabeth old

ఫియోల్ దేవ్ వసుల్ దేవ్ అనే రష్యన్ కు చెందినా వ్యక్తికి వారంటీనా మొదటి భార్య.ఈమె తన జీవితం మొత్తం పిల్లల్ని కంటునే ఉంది.అయితే ఈమెకు ఎక్కువసార్లు కావల పిల్లలు పుట్టడం విశేషం.ఒక్కొక్క కాన్పులో ముగ్గురు కూడా పుట్టారు.ఇలా 30 ఏళ్ల పాటు కష్టపడి 69 మందికి జన్మనిచ్చింది.16 సార్లు కవల పిల్లలకు ఏడూ సార్లు ముగ్గురు పిల్లలకు ఒకసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.దాంతో ఆమె 27 కాన్పులలో 69 మందికి పిల్లలకు జన్మనిచ్చింది.

1707 -82 కాలంలో జీవించిన వారంటీనా.అయితే ఈమెకు పుట్టిన 69 మందిలలో 67 మందే జీవించారంటా.మిగిలిన ఇద్దరు చిన్న తనంలోనే చనిపోయారంటా.అయితే ఈమెనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు మరికొంతమంది ఉన్నారు.వారెవారంటే గ్రావటాకి 62 మంది యాకోవ్ క్రిలియోక్ కు 57 మంది బార్బరకాకు 52 మంది మెడిలినా గ్రావటాకికి 52 మంది.ఎలిజబెత్ కు 48 మంది ఆలిస్ హుక్స్ ను 42 మంది ఎలిజబెత్ గ్రీన్ హిల్స్ కు 38 మంది పిల్లలు ఉన్నారు.వీల్లెనండి ఈ ప్రపంచంలో ఎక్కువ మందిని కన్న మహిళలు.వింటూనే ఎలా కన్నారురా బాబు అనిపిస్తుంది కదూ.మరి ఎక్కువ మందికి కన్న ఈ మహిళల గురించి అలాగే మాత్రప్రేమ గురించి పిల్లల్ని కనే సమయంలో ఆమె అనుభవించే బాధ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.