అరాచ‌కం చెల్లికి క‌డుపు చేసిన అన్న‌..

8317

ఇది నిజంగా దారుణ‌మైన సంఘ‌ట‌న‌.. ఇటీవ‌ల దారుణాలు మ‌రింత పెరిగిపోయాయి. వివిధ కార‌ణాల‌తో సొంత కొడుకు, లేదా కూతుర్ల‌ను క‌న్న తండ్రి లేదా త‌ల్లి చంపేస్తున్న ఉదంతాలు మ‌నం రోజూ టీవీలో చూస్తూం ఉంటాం. అక్ర‌మ సంబంధాలు కావ‌చ్చు, వేరే ఏ కార‌ణాలేవైన కావ‌చ్చు భార్య భ‌ర్తను చంప‌డం, భ‌ర్త‌, భార్య‌ను చంపేయ‌డం లాంటి ఘ‌ట‌న‌లు కూడా రోజూ ఎక్క‌డో ఒక‌చోట జ‌రుగుతూఉంటాయి. .

ఈ క్రింది వీడియో చూడండి.

ఇక ప్రేమాన్మాదులు రెచ్చిపోతున్నారు. అమ్మాయి ప్రేమించ‌లేద‌నే కోపంతో కొంత‌మంది ప్రేమాన్మాదులు వారిని చంపేస్తున్న సంఘ‌ట‌న‌లు కూడా రోజూ టీవీల్లో లేదా పేప‌ర్లో ఎక్క‌డో ఒక‌చోట వింటూనే ఉన్నాం. ఇలా దారుణ‌మైన, అతి కిరాత‌కమైన సంఘ‌ట‌న‌లు రోజూ ఎక్క‌డో ఒక‌చోట‌ జ‌రుగుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల క‌ట్టుకున్న భ‌ర్త సుధాక‌ర్ రెడ్డిని, ప్రియుడు రాజే్ష్ తో క‌లిసి భార్య స్వాతి హ‌త్య చేసిన సంఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

Related image

అలాగే మొద‌టి రాత్రే భార్య‌ను కిరాత‌కంగా కొట్టిన శాడిస్ట్ భ‌ర్త రాజేష్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులు క‌ల‌క‌లం రేపింది.అయితే క‌న్న తండ్రే సొంత కూరిపై అత్యాచారం చేస్తున్న ఉదంతాలు చాలా చూస్తున్నాం. ఇప్పుడు మీరు విన‌బోతున్న‌ది కూడా అలాంటి స్టోరీనే . ఓ అన్న చెల్లెళ్లు భార్య భ‌ర్త‌లుగా ఊహించుకున్నారు.

Image result for brother and sisters

దీంతో ఆ అమ్మాయికి క‌డుపు వ‌చ్చింది. చివ‌రికి వాళ్ల అమ్మా నాన్న‌కు ఈ విష‌య తెలియ‌డంతో ఆ త‌ల్లితండ్రులు భోరున విల‌పిస్తున్నారు.బ‌య‌టికి తెలిస్తే కుటుంబ ప‌రువు పోతుంద‌నే ఉద్దేశంతో ఎవ‌రికి చెప్పుకోలేక ఏడుస్తున్నారు. త‌న కొడుకు ఇంత దారుణానికి ఒడిగ‌డ‌తాడ‌ని అనుకోలేద‌ని క‌న్నీళ్లు మున్నీళ్లు అవుతున్నారు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న వైజాగ్ లో చోటు చేసుకుంది.

Image result for brother and sisters

అస‌లు విష‌యంలోకి వెళ్లే.. వారిద్ద‌రు అన్నాచెల్లెళ్లు. ఒక త‌ల్లి క‌డుపునే పుట్టారు. అయితే చ‌దువుల కోసం వారిని ఒకే కాలేజీలో జాయిన్ చేశారు త‌ల్లితండ్రులు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు డిగ్రీ చ‌దువుతున్నారు. అయితే అన్నాచెల్లెళ్లు కావ‌డంతో ఇద్ద‌రు ఒకే రూమ్ లో ఉండేవారు. కానీ, వారిద్ద‌రు భార్యా భ‌ర్త‌లుగా ఊహించుకున్నారు. దీని ఫ‌లితం ఆ అమ్మాయికి గ‌ర్బ‌వ‌తి అయింది. ప్ర‌స్తుతం ఆమెకు ఆరో నెల‌. దీంతో ఈ విష‌యం త‌ల్లితండ్రుల‌కు తెల‌వ‌డంతో వారు ఎవ‌రికి చెప్పుకోలేక లోలోప‌ల న‌ర‌కాన్ని అనుభ‌విస్తున్నారు.

Image result for parents

అన్నాచెల్లెళ్లు క‌దా అని ఓ రూమ్ లో ఉంచితే, ఇలా భార్యా భ‌ర్త‌లుగా ఊహించికుని ఇలాంటి వ్య‌వ‌హారానికి ఒడిగ‌ట్టార‌ని విల‌పిస్తున్నారు ఆ త‌ల్లితండ్రులు. ఆ అమ్మాయిని హ‌స్పిట‌ల్ లో జాయిన్ చేయించారు త‌ల్లితండ్రులు. అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అన్నా చెల్లెళ్లు క‌దా అని ఓకే రూమ్ లు ఉంచడం వ‌ల్ల వారిద్ద‌రు భార్య‌భ‌ర్త‌లుగా ఊహించుకుని ఈ అరాచ‌కానికి పాల్ప‌డ్డారు.