PHOTO STORIES

HEALTH & FITNESS

ఈ ఫోటో లో ఉన్న తేడా ఏమిటో చెప్పగలరా ..?లేకపోతే ఈ స్టొరీ చదవండి ..?

ఈ ఫోటో లో ఉన్న తేడా ఏమిటో చెప్పగలరా ..?లేకపోతే ఈ స్టొరీ చదవండి ..?

ఓ చక్కని చుక్క నేలమీద కూర్చున్న ఈ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇంగర్‌ అనే ఫొటోషేరింగ్‌ వెబ్‌సైట్‌లో సోమవారం ఓ ఖాతాదారు పోస్టు చేసిన ఈ ఫొటోకి ఒక్క రోజులోనే 1.7 లక్షల వ్యూస్‌ వచ్చాయి. నేలపై పరిచిన తివాచీ మీద ఓ అందమైన యువతి కూర్చుని కనిపిస్తోంది. ఈ ఫొటోలో ఉన్న అసహజత్వం ఏమిటో కనుక్కోండి అంటూ పోస్టు చేసిన వ్యక్తి సవాలు విసిరారు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు తమ బుర్రలకి పనిపెట్టారు.

ఓ క్షణం ఫొటోని చూడగానే అందులో ఏదో అసహజత్వం కూడా కన్పిస్తుంది. అదేంటో అర్థం కావాలంటే ఫొటోని మరింత తేరిపార చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి మూడు కాళ్లు ఉన్నట్లుగా కన్పిస్తుంది. ఇంకా పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుంది.. ఆమె మామూలుగానే ఉందని.. కాకపోతే మోకాళ్లమీద కూర్చుని ఓ అందమైన కుండను ఆమె అలా పట్టుకున్న తీరు ఈ భ్రమకు కారణమని! 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS