Wednesday, 20 September 2017 | Login

PHOTO STORIES

HEALTH & FITNESS

షాకిచ్చిన పేటిఎం...ఈ తేదీలోపు మీ వాలెట్ లోని డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకోపోతే మీ డబ్బంతా గోవిందా...!

షాకిచ్చిన పేటిఎం...ఈ తేదీలోపు మీ వాలెట్ లోని డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకోపోతే మీ డబ్బంతా గోవిందా...!

నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీల కోసం పేటిఎం ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. పేటిఎం పేరెంట్ కంపెనీ  వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఇప్పటి వరకు చేస్తున్న వాలెట్ బిజినెస్ ను పేమెంట్ బ్యాంకుగా మార్చనుంది. మీ పేటిఎం వేలెట్ లో ఉన్న మనీ మీరు మీ బ్యాంకు అకౌంట్ లోకి ఈ నెల 15( 15-1-2017) లోపు ట్రాన్స్ ఫర్ చేయకపోతే మీ మనీ పే టిఎం బ్యాంకు అకౌంటులోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది.

అయితే గత ఆరు నెలలనుంచి పే టిఎం ఉపయోగించని వారికి, జీరో బ్యాలన్స్ ఉన్నవారికి ఈ నోటీసు వర్తించదు. ఈ బ్యాంకు లాంచ్ చేసిన సంవత్సరం లోపు 200 మిలియన్ల అకౌంట్లు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా పే టిఎం అధినేత విజయ్ శేఖర్ ప్రకటించారు.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS