PHOTO STORIES

HEALTH & FITNESS

పెట్రోల్ టాంకర్ బోల్తాపడితే చూడటానికి వచ్చిన ప్రజలు అగ్నికి ఆహుతయ్యారు...!

పెట్రోల్ టాంకర్ బోల్తాపడితే చూడటానికి వచ్చిన ప్రజలు అగ్నికి ఆహుతయ్యారు...!

అక్కడొక పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. చూడడానికి చాలామంది ప్రజలు వచ్చారు. కొద్దిసేపటి తరువాత ఆ ట్యాంకర్ సడన్ గా పేలిపోయింది. అందరూ పరిగెత్తే లోపే మంటలు అలుముకున్నాయి. అక్కడున్న వారంతా అగ్నికి ఆహుతి అయ్యారు. అందుకే ఎక్కడైనా పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదం జరిగితే అక్కడి ప్రదేశం నుంచి చాలా దూరంగా ఉంటే మంచిది. ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూడండి...

Media

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS