PHOTO STORIES

HEALTH & FITNESS

ఈ కోడి గుడ్డు ఒకటి రూ45/- కిలో మాంసం రూ.900/-... ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ కోడి గుడ్డు ఒకటి రూ45/- కిలో మాంసం రూ.900/-... ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ కోడి మాంసం కిలో 900 రూపాయ‌లు, ఈ కోడి గుడ్డు ఒక్క‌టి 45 రూపాయ‌లు, అప్పుడే పుట్టిన ఈ కోడి పిల్ల ఖ‌రీదు 150 రూపాయ‌లు….ఒక కోడికి ఇంత రేటు ఎందుకు అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ ఈ కోడి ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న కోడి. మ‌ద్య ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఈ కోడి జాతి పేరు క‌డ‌క్‌నాథ్ …ఎన్నో రోగాల‌ను త‌గ్గించే శ‌క్తి ఈ కోడి మాంసంలో ఉండ‌డం విశేషం. ఈక‌ల‌తో స‌హా, మాంసం, గుడ్ల వ‌ర‌కు టోట‌ల్ గా బ్లాక్ క‌ల‌ర్ లో ఉండే ఈ కోడి పోష‌కాలు గ‌ని అని చెప్ప‌వ‌చ్చు.


ఈ కోడి ప్ర‌త్యేక‌త‌లు:
→ దీని మాంసం తిన‌డం వ‌ల్ల‌ల‌ జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తులు పెరుగుతాయి.
→ క‌డ‌క్‌నాథ్ జాతి కోళ్ల మాంసంలో కొవ్వు చాలా త‌క్కువ‌గా,మాంస‌కృత్తులు ఎక్కువ‌గా ఉంటాయి.
→ ఔష‌ద గుణాలు అధికంగా ఉండ‌డం వ‌ల్ల‌, మెడిసిన్స్ లో ఈ కోడి మాంసం వినియోగించ‌బ‌డుతుంది.
→ ఏడు నెల‌ల్లో 1.5 కేజీల బ‌రువు మాత్ర‌మే పెరుగుతుంది.
→ క్రీడాకారుల‌కు ఇచ్చే ఫుడ్ లో దీనిని చేర్చ‌ల‌నే డిమాండ్ కూడా ఉంది.
→ ఈ కోడి పెట్టే గుడ్డు, మాంసం కూడా పూర్తిగా బ్లాక్ క‌ల‌ర్ లోనే ఉండ‌డం విశేషం.
→ క‌డ‌క్ నాథ్ కోళ్ళ‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో …కాలి-మాసి( న‌ల్ల‌దైన మాంసం క‌ల‌ది) అని పిలుచుకుంటారు.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS