ఆ ఊర్లో భార్య భర్తలు శృంగారంలో పాల్గొనలంటే కఠిన నియమాలు..అవేంటో తెలిస్తే షాకే

1077

తన భార్య అందరి భార్యల లాగా కాదని.. తన కంట్రోల్ లో ఉందని ఫ్రెండ్స్ కు చెప్పుకోవ‌డానికి ఈ భ‌ర్త రాక్షసుడులా మారాడు. ఆమె పాలిట శాపంగా మారాడు. త‌న భార్య త‌న కంట్రోలో లోనే ఉంద‌ని ఫ్రెండ్స్ కు గ‌ర్వంగా చెప్పుకోవ‌డానికి ఆమెను రోజూ కొట్టేవాడు.

కావాలంటే ఈ వీడియో చూడండి

ఇష్టమొచ్చినట్లు ఆమెను కొట్టి దానికి సంబంధించిన ఫోటోలను స్నేహితులకు చూపించుకునేవాడు. విపరీతంగా కొట్టడంతో అవి బ‌రించ‌లేక చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె ఆరు రోజుల పాటు కోమాలో ఉండి.. చివరికి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన దక్షిణ రష్యాలో చోటుచేసుకుంది.

మ్యాక్సిమ్ గ్రిబనోవ్ అనే వ్యక్తికి , అనస్టాషియా ఒవియన్నికోవా అనే మ‌హిళ‌తో పెళ్లి అయింది. మ్యాక్సిమ్ తన భార్యను విపరీతంగా కొట్టేవాడు. ఆ త‌ర్వాత భార్య‌ను కొట్టిన ఫోటోలను వీడియో తీసి తన స్నేహితులకు చూపించేవాడు ఈ రాక్ష‌సుడు .ఆ ఫోటోలు చూపించి త‌న భార్య, కంట్రోల్ లో ఉంది అని గర్వంగా చెప్పుకునేవాడు. అయితే 28 సంవత్సరాల అనస్టాసియా చివరికి అతడి వేధింపులు తాళలేక చనిపోయింది.

భ‌ర్త కొట్టిన దెబ్బ‌ల‌తో ఆమె శరీరం మొత్తం దెబ్బలతో చ‌చ్చుప‌డిపోయింది. శరీరం లోపల కూడా ఆమెకు రక్తస్రావం జరిగిపోయింది. సైకో భ‌ర్త దెబ్బ‌ల‌కు ఆమె శరీరం లోని అన్ని ఎముకలు దాదాపు విరిగిపోయాయి. దీంతో ఆమెను ఐసీయూలో ఉంచారు డాక్ట‌ర్లు. అయితే భ‌ర్త ఎంత కిరాత‌కంగా కొట్టాడంటే. కోమా లోకి వెళ్ళిన అనస్టాసియా ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మ‌ర‌ణించింది.


కాపాడుకోలేకపోయామని ఆమె సన్నిహితులు వాపోయారు. కొన్ని గంటల పాటు మ్యాక్సిమ్ ఆమెను కొట్టేవాడని, దానికి సంబంధించిన వీడియోలను అందరికీ చూపించేవాడని చెబుతున్నారు. అనస్టాసియాను కొట్టడం కుటుంబసభ్యులకు తెలిసినా.. వారిని కూడా చంపేస్తామని మ్యాక్సిమ్ బెదిరించేవాడని చెప్తున్నారు. కాగా, తాను తన భార్యను కొట్టడానికి వేరే కారణాలు ఉన్నాయని.. చెప్పాల్సిన అవసరం లేదని కుటుంబ స‌భ్యుల‌కు చెప్పేవాడట మ్యాక్సిమ్.

పోలీసుల‌కు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌డుతున్నారు. దీంతో అతడికి అక్కడి న్యాయస్థానం 16 సంవత్సరాల జైలు శిక్షను విధించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. భార్య త‌న కంట్రోల్ లో ఉంద‌ని ఫ్రెండ్స్ తో చెప్పుకొవ‌డానికి ఈ శాడిస్ట్ భ‌ర్త రాక్ష‌సుడిలా మ‌రాడు. అదే ఆమెను కొట్ట‌డానికి కార‌న‌మ‌ని చెబుతున్నారు.