ఉత్తరకొరియా లో మహిళా సైనికులపై రోజూ అత్యాచారాలు…చివరికి స్న్హాన్నం చేయాలన్నా

1189

ఉత్తరకొరియా తో యుద్దానికి అమెరికా సిద్దమవుతుంది. ఇందులో భాగంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో అమెరికా యుద్దనౌకలతో విన్యాసాలు చేస్తోంది. విన్యాసాలు చేస్తున్న యుద్ద నౌకల్లో అణ్వాస్త్రాలు మోసుకెళ్లగలిగే రోనాల్డ్ రీగన్ యుద్ద నౌక కూడా ఉండటం విశేషం.

కావాలంటే ఈ వీడియో చూడండి

దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు ఉన్న ఈ యుద్ద నౌకలో 32 వేల మంది వరకు పనిచేస్తున్నారు. 30 నాటికల్ మైళ్లతో దూసుకుపోతే ఈ నౌకపై ఒకేసారి 90 యుద్ద విమానాలు నిలిచెంత ప్రదేశం ఉంటుంది.

 

ఈ భారీ యుద్దనౌకను ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఎందుకు మోహరించినట్టు. దానికి కారణం ఏమిటి.. ఎందుకు అమెరికా ఇలా చేస్తుంది.. అని విశ్లేషిస్తే.. అమెరికా..

ఉత్తర కొరియాకు తన బలాన్ని చూపించి బెదిరించి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. తమ వద్ద ఉన్న భారీ ఆయుధాలను, ఆయుధ సంపత్తిని చూసి ఉత్తర కొరియా భయపడుతుంది అనుకుంటుంది అమెరికా.

అమెరికా బెదిరింపులకు ఉత్తర కొరియా లొంగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అలా భయపడే విషయమే అయితే, ఇక్కడిదాక ఎందుకు తెచ్చుకుంటుంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండేది. అధ్యక్షుడు కిమ్ భయపడే రకం కాదు. తమ వద్ద కూడా భారీ ఆయుధాలు ఉన్నాయని, బెదిరింపులకు లోంగే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. అంతేకాదు, అమెరికా ఆదిపత్యం సహించేది లేదని అంటున్నాడు.

యుద్దమే అనివార్యమైతే తాము సిద్దం అంటున్నాడు కిమ్. కిమ్ ముందుగా రంగంలోకి దిగి.. యుద్దం చేస్తే.. తాము యుద్దం చేస్తామని అంటున్నారు. ముందుగా తాము రంగంలోకి దిగేదిలేదని అంటున్నాడు ట్రంప్.