లవర్స్ మధ్య జరిగిన ఈ 17 వాట్సాప్ చాట్ లు చూస్తే తప్పక నవ్వుకుంటారు..! 3 వ ది హైలైట్..!

1491

ప్రేమ…రెండు అక్షరాలు…కాని లక్షణాలు మాత్రం లక్షల్లో ఉంటాయి. గాల్లో తేలిపోవడం, చందమామ ని అందుకోవడం…ఇలాంటివి ఎన్నో. పగలంతా ఊహల్లో, రాత్రంతా కలల్లో బతుకుతూ ఉంటారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ ఉంటారు. టైం అనేది మర్చిపోతారు. రోజుకి 24 గంటలు ఉన్నా..ఇంకో గంట ఉంటె బాగుండు అనుకుంటారు లవర్స్. అదే వారిద్దరూ విడిగా ఉంటే ఒక రోజు ఒక యుగంలా గడుస్తుంది వారికి. బంగారం, బుజ్జి, కన్నా..ఇలా ఎన్నో కొత్త పదాలు పరిచయం అవుతాయి లవర్స్ కి. మరి కొంతమంది వాట్సాప్ లో ఎలా చాట్ చేసుకున్నారో చూడండి. లవర్స్ కి కామన్ గా అనిపిస్తది. నా లాంటి సింగిల్స్ కి మాత్రం చాలా ఓవర్ గా కనిపిస్తాడు. ఆ మెసేజ్ లు మీరు ఒక లుక్ వేసుకోండి మరి!

#1. Best chat ever

#2. Ujala kuda kaavala.?

#3. Pichi peaks antaru deenne!

#4. Singles ki ee kashtalu undavu

#5. Ori deeni veshalo

#6. Ippudu modalavutundi asalu confusion

#7. Sugar vastundemo jagratta

#8. Andam undaga annam enduku

#9. crackers dukanam unnattu undi

#10. saripoyaru iddaru

#11. aapara babu

#12. arjun reddy choodaledu ankunta baby

#13. aapey…paiki potav

#14. veedu chitti robo ankunta

#15. guntur mirchi gurinchi telidu ankunta

#16. athipremini ki prema ekkuva

#17. prema balm unte chaalu inke zandu balm akkarledu

 

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..