తండ్రి ఆర్ధిక పరిస్థితి తెలిసి.. అప్పట్లో సిటి బస్సుల్లో వెళ్ళిన ప్రభాస్.. !

954

ప్రభాస్ , అనుష్క ల గురించి రోజు ఎదో ఒక న్యూస్ వార్తలు లో ఉంటుంది. విరి గురించి గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో ఎక్కడ చుసిన విరి ఇద్దరికీ గురించే చర్చ.. ఈ విషయం పై విద్దరూ కూడా క్లారిటీ ఇచ్చిన కూడా ఈ వార్తలు ఆగడం లేదు .. తాజాగా మరో సారి ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు .. ప్రముఖ మ్యాగజైన్‌ జీక్యూ ఇండియాలో ఇలాంటి చాలా విషయాలపై ప్రభాస్ స్పందించారు….

ఈ క్రింది వీడియో చూడండి.

అనుష్కతో ఎఫైర్ గురించి .: ఒకే హీరోయిన్‌తో చాల సినిమాల్లో చేసినప్పుడు.. ఇద్దరి మధ్య ఎఫైర్ గురించి వార్తలు రావడం సహజమే. అనుష్కకు నాకు కూడా అదే జరిగింది. కానీ నేను అనుష్క ఇప్పటికీ ఎప్పటికీ మంచి స్నేహితులం మాత్రమే

Image result for prabhas anushka

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమాతో ఫేమ్ వచ్చింది .. విజయాన్ని తలకెక్కించుకోను. ఇండస్ట్రీలో నాకు ఎంతోమంది మంచి స్నేహితులు ఉన్నారు… ఎంత మంచి స్నేహితులంటే.. నేను పొగరుగా ప్రవర్తిస్తే నా తలపై మొట్టికాయలు పడుతాయంతే….

Image result for prabhas anushka

నేను హిందీ సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా నేను హైదరాబాద్ లోనే నివసిస్తున్నా. ఇక్కడ 60 శాతం మంది హిందీలోనే మాట్లాడతారు. నేనూ హిందీ సినిమాలు బాగా చూస్తాను. చెప్పాలంటే మూడేళ్ల క్రితమే ఓ హిందీ సినిమాకు ఓకే చేశాను. లవ్ స్టోరీతో ఆ చిత్రం రాబోతోంది. ‘సాహో’ తర్వాత రాబోతుందని స్పష్టం చేసారు..

Image result for prabhas anushka

కరణ జోహార్ కి ప్రభాస్ రెమ్యునరేషన్ చిన్న పాటి గొడవలు వచ్చిన వార్తలు వినిపించాయి. ఐతే ఇందుకు ప్రభాస్ బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ మంచి స్నేహితుడు. నాకేం కావాలన్నా అతన్నే నిర్మొహమాటంగా అడుగుతాను. ‘బాహుబలి’ సినిమా సమయంలో చాలా హెల్ప్ చేశారు అంటూ తెలియజేసారు ..

Image result for prabhas anushka
అలాగే తన మనసులోని మాటని బయపెట్టారు …బాహుబలి సినిమా తో సూపర్ స్టార్ అయ్యయను అని అంటున్నారు .. కానీ నేను ఎప్పటికి ఇలానే ఉన్నాను .. కానీ వారు అందరు అనుకునట్లుగా సూపర్ స్టార్ ని అవ్వాలని..అనుకుంటున్నా తెలియజేసారు .. ఏదైతే నేనేమి ప్రభాస్ అనుష్క ల మద్య స్నేహం మాత్రమే ఉంది … ఎన్ని సార్లు చెప్పిన వినడం లేదు .. ఎవ్వరొకరి పెళ్లి అయ్యేంత వరకు ఈ వార్తలు ఆగవు