2018 లేడీస్ కు పండగే బంగారం రేటు ఇంకా ఎంత పడ్తుందో తెలుసా

1259

గత ఏడాది కాలంగా డాలర్ విలువ బలహీన పడుతుండడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకియా పరిమాణాల వల్ల బంగారం ధర ఎన్నడూ లేనంతగా పెరుగుతూ వచ్చింది .

ఈ క్రింది వీడియో చూడండి.

పసిడి ధరలు ఈ స్థాయికి చేరుకోవడం 2010 తర్వాత ఇదే తొలిసారి.
ఐతే బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి .. 30 వేలు ఉన్న బంగారం 29 వేలకు వచ్చింది .. అక్కడి తో ఆగక 25 వేలకు వచ్చేసింది .

Image result for necklace

ఇది నిజంగా 2018 కి శుభవార్త నిన్న మొన్నటి వరకు 29.౦౦౦ వేలు ఉన్న బంగారం ఒక్కసారి గా 25.000 వేలకి పడిపోయింది .. ఇందుకు కారణాలు లేకపోలేదు us వడ్డీ రేట్ మరింత పెరగ బోతుంది ..

Image result for gold chain

దీంతో వివిధ దేశాలో ఉన్న అమెరికా డబ్బు మళ్ళి ఆ దేశం లోని బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కన్నుంది..దాంతో బంగారం కు డిమాండ్ ఒక్కసారి గా పడిపోయింది.

Related image

అంతే కాదు .. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ చాల మంది పెట్టు బడి దారాలు వారి పెట్టు బడులు ఇందులో పెట్టేస్తారు. ఒక్కొకొక్క బిట్ కాయిన్ 19 వేల డాలర్ల వరకు వెళ్ళింది.

Related image

ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.1శాతం తగ్గి 1,084.51 అమెరికన్‌ డాలర్లుగా ఉంది . ముందు ఉన్న దానికంటే కూడా 200 తరూపాయలు తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.25,090కి చేరింది. దీంతో కేజీ వెండి ధర రూ.34,050కి చేరింది. నాణేల తయారీదారులు, వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడంతో ధరలు తగ్గాయని బులియన్‌ వూర్కెట్‌ వర్గాలు తెలిపాయి.

ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కొనేసుకొండి.. బంగారం తగ్గినప్పుడే .. కొని పెట్టుకోవాలి..

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!