స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన 7 ముఖ్య విషయాలు

896

ఆడది అంటే ఆదిపరాశక్తి .. అపర కాలి అలాంటి వారికీ నేటి సమాజం లో రక్షణ లేకుండా పోయింది.. ఎన్నో అవమానలకు.. హత్యచారాలకు గురిచేస్తున్నారు. సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు.స్త్రీలు వాళ్ళ హక్కులకోసం పోరాడతున్నారు కూడా. కాని స్త్రీని గౌరవించడం అంటే హక్కులు ఇవ్వడం అని కాదు. అసలు స్త్రీ కి ఉన్న ప్రాధాన్యత, ఆమెను ఎలా చూస్తే ఆ కుటుంబం ఎత్తుకు ఎదుగుతుందో మన పురాణాలు బాగా చెప్పాయి.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

వారిని ఆది పరా శక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు. ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, కౌరవులకు చెప్పాడు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీలకు సంబంధించి భీష్ముడు చెప్పిన పలు ముఖ్యమైన విషయాలు ఇవే..

Image result for village beautiful womens

1. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె వల్లే ఆ కుటుంబానికి మంచి పేరు అయినా, చెడ్డ పేరు అయినా వస్తుంది. కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి..ఆమె భాద్యతను మొత్తం ఆమె భర్త తీసుకోవాలి ..

2. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. తద్వారా సమాజం బాగుంటుంది.

Image result for village beautiful womens

3. ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండక దుఃఖిస్తూ ఉంటుందో వారికి కష్టాలే ఉంటాయి. ఎక్కువగా అన్నీ నష్టాలే కలుగుతాయి.. కాబట్టి ఆమెను సంతోషంగా ఉంచాడటం చాల ముఖ్యం.

4. సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా కచ్చితంగా గౌరవించాలి. లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి. ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి.స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది. స్త్రీలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అందుకు రామాయణమే ఉదాహరణ

Image result for village beautiful womens

5. మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు.. వారి విలువల్ని గుర్తించి వారికీ వారికీ గౌరవ మర్యాదులు కల్పించాలి .. మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు.

Related image

6. గర్భంతో ఉన్న స్త్రీలు, పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి. వారికి ఇబ్బందులు కలిగించకూడదు.