హలో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మైకేల్ గాంధీ తండ్రి ఎవరో తెలిస్తే షాక్

966

గ్రాండ్ గా రిలీజ్ అయిన అఖిల్ అక్కినేని సినిమా హలో, భారీ అంచనాల నడుమ విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది, ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్రలో నంటించిన అబ్బాయి ఆ పాత్రకు తగ్గట్టుగా చాలాబాగా యాక్ట్ చేసాడని అందరూ తెగ పోగుతున్నారు ఈ చిట్టి నటుడిని, ప్రశంసల జల్లు కురుస్తోంది అతనిమీద, సుప్రీం సినిమాలో కూడా చేసాడు ఈ బుడతడు, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలుసా ఆ అబ్బాయి పేరే మికాయిల్ గాంధి….ఇక పూర్తి వివరాలల్లోకి వెళితే…

మికాయిల్ గాంధీ.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఈ పేరు చాలా మందికి తెలియ‌దు. కానీ ఇప్పుడీ బుడ‌త‌డు స్టార్ అయిపోయాడు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమాలో లెజెండ‌రీ క్రికెట‌ర్ చిన్న‌ప్ప‌టి పాత్ర పోషించింది ఇత‌డే. క‌ర్లీ హెయిర్‌తో వెనక నుంచి చూస్తే చిన్న‌ప్పుడు స‌చిన్ ఎలా ఉండేవాడో అచ్చూ అలాగే ఉంటాడు మికాయిల్ గాంధీ.

ఈ సినిమా త‌ర్వాత చాలా మంది త‌న‌ను వ‌చ్చి క‌లుస్తూ అభినందించ‌డం సంతోషంగా ఉంద‌ని గాంధీ అంటున్నాడు. ఇంత‌కుముందు ఇత‌డు టాలీవుడ్ మూవీ సుప్రీమ్‌లోనూ కీల‌క రోల్‌లో న‌టించాడు. . కొన్ని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టించాడు. ఇండియాలోనే కాదు.. పాకిస్థాన్‌, శ్రీలంక‌ల్లోనూ యాడ్ షూటింగ్స్‌లో మికాయిల్ గాంధీ క‌నిపించాడు.

స‌చిన్ సినిమా కోసం ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తున్న టైమ్‌లోనూ గాంధీకిగానీ, అత‌ని పేరెంట్స్‌కి గానీ అత‌ను పోషించ‌బోయేది చిన్న‌ప్ప‌టి స‌చిన్ అన్న విష‌యం తెలియ‌ద‌ట‌. ఈ రోల్ కోసం 300 మంది పిల్ల‌లకు స్క్రీన్‌టెస్ట్ చేసినా.. చివ‌రికి గాంధీని సెల‌క్ట్ చేశారు. గాంధీకి ఆ రోల్ ఇస్తున్నార‌ని తెలిసి అత‌నితోపాటు పేరెంట్స్ కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అయితే సినిమా మొత్తం పూర్త‌యి.. మొన్న ప్రిమియ‌ర్ షో సంద‌ర్భంగానే స‌చిన్ టెండూల్క‌ర్‌ను గాంధీ తొలిసారి క‌లిశాడ‌ట‌.

అత‌నితో తాను ఫొటో కూడా దిగాన‌ని, మాస్ట‌ర్ చాలా మంచివాడ‌ని గాంధీ కితాబిచ్చాడు. స‌చిన్‌తోపాటు క్రికెట‌ర్ల‌లో ధోనీ, కోహ్లి, రైనా అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని గాంధీ చెప్పాడు. న‌టిస్తూనే చ‌దువులోనూ రాణించాల‌ని అత‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. అత‌నికి ఇష్ట‌మైన స‌బ్జెక్ట్ జాగ్ర‌ఫీ.

అదండీ సంగతీ ఇప్పుడే ఇంత అద్భుతంగా నటిస్తున్నాడంటే పెద్దయ్యాక మాంచి క్యూట్ హీరో అవుతాడని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు….