2018లో ఈ తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోండి.. జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు

3286

హిందూ సంప్రదాయాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది.ఇక పెళ్లి అనే విషయం అబ్బాయి , అమ్మాయి జాతకం కలిస్తేనే వారికీ పెళ్లిలు చెయ్యడం జరుగుతుంది.ఇక మన పండితులు మంచి ముహూర్తం చూసి వారికీ పెళ్లి జరిపిస్తారు…. ఐతే ఈ ఏడు పెళ్లి చేసుకోవాలనుకునే వారికీ కొన్ని మంచి ముహూర్తాలు ఉన్నాయట అవి ఏంటో చూద్దాం ..

ఈ క్రింది వీడియో చూడండి.

ఒక్కో రాశి వారికి ఒక్కో అదృష్ట సంఖ్య ఎలాగుంటుందో… అలాగే మీకు అదృష్ట రోజులు కూడా ఉంటాయి. ఆ రోజులలో మీరు పెళ్లి చేసుకుంటే మీరు జీవితాంతం ఆనందంగా ఉంటారు. కలకాలం చిలుకాగోరింకల్లా కాపురం చేయాలంటే మీకు నచ్చిన తేదీ.. మూహూర్తం బాగున్న తేదీ మాత్రమే కాకుండా మీ రాశి ప్రకారం మీకు కలిసొచ్చే తేదీని కూడా ఎంచుకుంటే తిరుగుండదు.

Image result for marriage

2018లో మీరు వివాహం చేసుకుంటున్నట్లయితే మీ రాశి ప్రకారం మీరు ఈ తేదీల్లో పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఆ తేదీల్లో మంచి మూహుర్తం ఉందో లేదో కూడా చూసుకుని పెళ్లి చేసుకోండి.

మేషరాశి వారు 2018లో ఏ నెలలోనైనా మంచి ముహూర్తం ఉంటే 27 వ తేదీన వివాహం చేసుకుంటే మంచిది. దీని వల్ల మీ వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. అదృష్టవంతులుగా మారుతారు. మీ కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. అందువల్ల మీరు ఏ నెలలోనైనా సరే 27 వ తేదీన వివాహం చేసుకోవచ్చు .

Image result for marriage

వృషభం రాశి వారు మీరు ఏ నెలలోనైనా 7 వ తేదీ వివాహం చేసుకుంటే మంచిది. మీ రాశి ప్రకారం ఆ రోజు పెళ్లి చేసుకుంటే మీకు ఎలాంటి ఒడిదుడుకులుండవు.. అంతే కాక జీవిత భాగ స్వామి తో జీవితం చాల సంతోషంగా సాగుతుంది . అందువల్ల మీరు వీలైనంత వరకు 7 వ తేదీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి.

Image result for marriage

మిథునం మీరు 2018లో ఏ నెలలోనైనా 9 వ తేదీ వివాహం చేసుకుంటే మేలు. దీని వల్ల మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీరు జీవితంలో చాలా విషయాల్లో విజయవంతంగా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది.ఇద్దరు కలిసి ఎంతటి పరిస్థితి నైన ఎదుర్కొనే శక్తి వారికీ ఉంటుంది.

Related image

కర్కాటకం మీరు ఏ నెలలోనైనా 15 వ తేదీ వివాహం చేసుకుంటే చాలా మేలు. దీని వల్ల మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది.